లవంగాల నైట్ క్రీమ్‌తో ముడతలు మాయం.. ఇంట్లోనే తయారు చేసుకునే సహజ యాంటీ ఏజింగ్ రెమెడీ!
ప్రతి ఒక్కరూ తమ ముఖం ఎల్లప్పుడూ అందంగా, యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు. అయితే నేటి ఆధునిక జీవనశైలిలో పెరిగిన కాలుష్యం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల చాలామంది చిన్న వయసులోనే అకాల వృద్ధాప్య ఛాయల బారిన పడుతున్నారు. ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు, పిగ్మెంటేషన్, సాగిపోయిన చర్మం వల్ల ముఖం కాంతిహీనంగా మారుతుంది. ఈ సమస్యల నివారణకు మార్కెట్‌లో దొరికే ఖరీదైన రసాయన క్రీములు వాడటం కంటే, మన వంటగదిలో లభించే లవంగాలతో సహజసిద్ధమైన యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ తయారుచేసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
