AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pilot Salary: విమానాలు నడిపే పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? శాలరీతో పాటు ఈ ప్రయోజనాలు కూడా..

కమర్షియల్ పైలట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ జీతాలు విభిన్నంగా ఉంటాయి. కమర్షియల్ పైలట్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరిగే విమానాలకు పైలట్‌గా బాధ్యతలు నిర్వరిస్తారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ ఎయిర్ ఫోర్స్ విమానాలకు పైలట్‌గా వ్యవహరిస్తారు. ఎవరికి ఎంత జీతం ఉంటుందంటే..?

Venkatrao Lella
|

Updated on: Oct 04, 2026 | 5:23 PM

Share
ప్రస్తుతం తక్కువ ధరకే విమానయాన సంస్థలు ఫ్లైట్‌లో ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీంతో సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వస్తోంది. కొన్ని సంస్థలు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తూ తక్కువ ధరకు ఫ్లైట్ జర్నీని అందిస్తున్నాయి. దీంతో సంపన్నులే కాకుండా సామాన్యులు కూడా ఫ్లైట్ జర్నీని ఉపయోగించుకుంటున్నారు. ఫ్లైట్ జర్నీకి సంబంధించి అనేక ప్రశ్నలు వస్తుంటాయి.

1 / 5
ముఖ్యంగా ఫ్లైట్ నడిపే పైలట్లకు ఎంత జీతం ఉంటుందనేది తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రయాణికుల విమానాలు నడిపే పైలట్లకు ఒకలా జీతంటే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలెట్‌గా విధులు నిర్వర్తించేవారికి జీతం భిన్నంగా ఉంటుంది. ప్రయాణికుల విమానాలు నడిపేవారికి కమర్షియల్ పైలట్ అంటారు. వీరికి వారి పనిచేసే సంస్థను బట్టి జీతాలు మారుతూ ఉంటాయి.

2 / 5
కమర్షియల్ పైలట్లకు వారి పనిచేసే సంస్థలు, అనుభవం, హోదా, ఫ్లయింగ్ గంటలను బట్టి జీతం అనేది ఉంటుంది. ఎయిర్ ఇండియాలో ప్రారంభ స్థాయి పైలట్ జీతం నెలకు రూ.1.67 లక్షలుగా ఉంది. అనుభవం కలిగి వారికి నెలకు రూ.5.56 లక్షలుగా ఉంది. జీతంతో పాటు వారికి బీమా, ఫుడ్ లాంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.

3 / 5
ఇక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌కు అనుభవం, వారి హోదాను బట్టి జీతం ఉంటుంది. సీనియర్ స్థాయి పైలట్‌కు ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది. అనుభవం, హోదా పెరిగే కొద్ది జీతం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇక శాలరీతో పాటు వసతి, ఫుడ్ వంటి సౌకర్యాలు ఉంటాయి.

4 / 5
కమర్షియల్ పైలట్ అవ్వాలంటే ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. పైలట్ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ పొంది ఉండాలి. పైలట్ అయ్యేందుకు నిర్దేశించిన ఫ్లయింగ్ గంటలను పూర్తి చేసి ఉండాలి. డీజీసీఏ నుంచి పైలట్ లైసెన్స్ పొంది ఉండాలి. రాత పరీక్షలు, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. తొలుత ఫస్ట్ ఆఫీసర్‌గా పోస్టింగ్ ఇస్తారు. ఆ తర్వాత కెప్టెన్ స్థాయి వరకు ఎదగొచ్చు

5 / 5
Follow Us
పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన

సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..

థియేటర్లలో తడబడింది.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.!

బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?

బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్

హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం

మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్

తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?

రూ.15 లక్షల ఆఫ్ఘన్ నీలి రాతితో భారీ శివలింగం.. భారత్‌లో తొలిసారి!