Sankranti Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య అలెర్ట్.. సంక్రాంతి సెలవుల్లో మార్పులు..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య అలెర్ట్.. సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులను...
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య అలెర్ట్.. సంక్రాంతి సెలవుల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో ఈ నెల 14, 15, 16 తేదీలను సంక్రాంతి సెలవులుగా ప్రకటించిన ప్రభుత్వం.. వాటికి బదులుగా ఈ నెల 13(గురువారం), 14(శుక్రవారం), 15(శనివారం) తేదీలను భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులుగా ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా, కరోనా కేసులు పెరుగుతోన్న నేపధ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి నెలాఖరు దాకా ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ సమయంలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రాత్రి 11 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది.
Also Read:
ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్.. కష్టం కాదు.!
ఈ పాము చాలా డేంజర్.. దీని వేట మాములుగా ఉండదు.. దొరికితే జ్యూస్‌లా చేసి తాగేస్తుంది!
ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1000 మంది జంటల వికృత రాసలీలలు.. భార్యలను మార్చుకుంటూ..