AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పబ్‌జీకి మరో యువకుడు బలి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యోగేశ్..

ఆన్‌లైన్‌ గేమ్‌ల‌కు అలవాటుపడి చాలా మంది యువకులు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

పబ్‌జీకి మరో యువకుడు బలి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యోగేశ్..
uppula Raju
|

Updated on: Dec 02, 2020 | 5:27 AM

Share

killed by pubg game: ఆన్‌లైన్‌ గేమ్‌ల‌కు అలవాటుపడి చాలా మంది యువకులు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా చిత్తూర్‌ జిల్లాలో పబ్‌జీ గేమ్‌కి బానిసైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల చైనాతో సరిహద్దు నేపథ్యంలో భారత ప్రభుత్వం కొన్ని చైనా యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అలాగే పబ్‌జీని సైతం నిషేధించాలని చాలామంది తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం పబ్‌జీని బ్యాన్ చేసిందని అందురు అనుకున్నారు. కానీ అది పూర్తిగా జరగలేదు. పబ్‌జీని పోలిన గేమ్‌ ఆన్‌లైన్‌లో కోకొల్లలుగా ఉన్నాయి. దీంతో యువత రాత్రి పగలు తేడాలేకుండా వాటితో సమయం గడుపుతున్నారు.

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పచ్చికాపలంకు చెందిన యోగేష్ అనే 22 ఏళ్ల యువకుడు నిత్యం పబ్‌జీ గేమ్ ఆడేవాడు. లాక్‌డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన యోగేశ్ నిత్యం ఈ గేమ్‌ ఆడుతూ దానికి బానిసయ్యాడు. అంతేకాకుండా తన బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.రెండు లక్షలు పోగొట్టుకొన్నాడు. ఇంట్లో వారికి డబ్బుల విషయం ఎలా చెప్పాలో తెలియక తనలో తాను కుమిలిపోయాడు. చివరకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!