AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆ కుక్కకు అంతక్రియలు.. ఆపై పెద్ద కర్మ.. ప్రతి ఒక్కరికీ ఆహ్వానం..

తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం పెంటపల్లిలో పెనుగుల రవీంద్ర, బేబీ కుటుంబ సభ్యులు అల్లాడి ముద్దుగా పెంచుకుంటున్న 6ఏళ్ల భీమ్ అనే శునకం అకాల మృతి చెందడం‎తో కుటుంబం మొత్తం కన్నీటి పర్యంతమయ్యారు. కుక్కపై ఉన్న ప్రేమ దాని మధుర క్షణాలు మర్చిపోలేక హత్తుకుని గుండెలు పగిలేలా కుమారుడు నూతన్ ఏడ్చాడు.

Watch Video: ఆ కుక్కకు అంతక్రియలు.. ఆపై పెద్ద కర్మ.. ప్రతి ఒక్కరికీ ఆహ్వానం..
Pet Lovers
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Mar 23, 2024 | 12:33 PM

Share

తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం పెంటపల్లిలో పెనుగుల రవీంద్ర, బేబీ కుటుంబ సభ్యులు అల్లాడి ముద్దుగా పెంచుకుంటున్న 6ఏళ్ల భీమ్ అనే శునకం అకాల మృతి చెందడం‎తో కుటుంబం మొత్తం కన్నీటి పర్యంతమయ్యారు. కుక్కపై ఉన్న ప్రేమ దాని మధుర క్షణాలు మర్చిపోలేక హత్తుకుని గుండెలు పగిలేలా కుమారుడు నూతన్ ఏడ్చాడు. అతని ఏడుపుతో గ్రామంలో కుక్కపై ఉన్న ప్రేమ అందరిని కలచివేసింది. పెనుగుల రవీంద్ర, బేబీలకు నూతన్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. అయినప్పటి జంతువులుపై ఉన్న అమిత ప్రేమ వారిని రెండవ సంతానంగా భీమ్ అనే కుక్కను ఆరేళ్లుగా పెంచుకుంటున్నారు. దీనికి ప్రతి ఏటా పుట్టినరోజు వేడుకలును కూడా భారీ కేక్‎ను కట్ చేసి పలువురుకి భోజనాలు పెడుతూ ఘనంగా జరిపేవారు. అల్లారుముద్దుగా ఇంట్లో ప్రాణంగా పెంచుకున్న భీమ్ అనే హచ్ఛ్ కుక్క చనిపోయింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురై వారం రోజులుగా తిండి తిప్పలు మాని దిగాలు పడిపోయారు.

హచ్ కుక్క మృతితో మనిషికి ఏ రీతిలో అంత్యక్రియలు చేస్తారో.. అదే విధంగా తమ కుటుంబీకులు, చుట్టాలు అందరినీ పిలిచి కుక్క ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో ఆడిపాడిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కుక్కను బాణా సంచాలతో, పుష్పాలను జల్లుతూ స్మశానవాటికలో అంత్యక్రియలను పూర్తి చేశారు. లోకంలో మనిషిపై విశ్వాసం కన్నా కుక్కలపై విశ్వాసం, ప్రేమ ఉన్న వీళ్ళను చుస్తే మనకు కూడా ఇలానే ఉండాలని పించేలా చేస్తోంది. మూగజీవాలను అమితంగా ప్రేమించాలని, వాటిని ప్రేమిస్తే మర్చిపోవడం చాలా కష్టం అంటూ స్థానికులు అంటున్నారు. మరో రెండు రోజుల్లో కుక్క మృతి పై ఒక ఫ్లెక్సీ వేసి దానికి పెద్దకర్మ కూడా నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరు వచ్చి కుక్క ఆత్మకు శాంతి కలిగెలా చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..

Follow Us
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తగ్గిన బంగారం, వెండి ధర..ఇవాళ తులం ఎంతంటే!
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో..
తిరుమల శ్రీవారి కొప్పెర..! ఈ లోహపు పెద్ద పాత్ర ప్రత్యేకత ఏంటో..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..