AP News: పొదల్లోకి డ్రోన్ ఎగరేసిన పోలీసులు.. ఊహించని విధంగా చిక్కారుగా

అక్రమాలకు పాల్పడే మీకే అంతుంటే... ఐపీఎస్‌ చదివిన మాకెంత ఉండాల్రా అంటున్నారు పోలీసులు. ఎత్తులేయడమూ తెలుసు... చిత్తుచేయడమూ తెలుసంటున్నారు. అల్లూరి పోలీసులు... గంజాయి బ్యాచ్‌ ఆట కట్టించిన తీరు అదుర్స్‌ అనే చెప్పాలి...!

AP News: పొదల్లోకి డ్రోన్ ఎగరేసిన పోలీసులు.. ఊహించని విధంగా చిక్కారుగా
Ganja
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 11, 2024 | 8:54 PM

పైన ఫోటోలో మీరు చూస్తున్నది…! ఏ కవిరేపాకు తోటనో…! మలబారు వేపనో అనుకునేరు…! అస్సల్ కానేకాదు. మత్తుగాళ్ల కోసం కంత్రిగాళ్లు సాగుచేస్తున్న గంజాయి పంటిది. పంట అంటే మామూలు పంటకాదు… 5 ఎకరాల్లో అలుపెరగకుండా కల్తీగాళ్లు వేసిన సాగు ఇది.

అల్లూరి జిల్లా జీ.మాడుగుల మండలం డేగలరాయిలో కనిపించిందీ సీన్. చిన్నాచితకా చెట్లతో ఏముంది లాభం…! కొడితే కుంభస్థలం బద్దలు కావాలన్నట్లు ఏకంగా ఐదు ఎకరాల్లో గంజాయి చెట్లను ఏపుగా పెంచారు ఘనులు. చాలా పకడ్భందీగా ఎవరికి అనుమానం రాకుండా ప్లాన్‌ చేశారు. ఇక గతకొన్ని రోజులుగా మత్తుపదార్ధాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు… ఈ విషయాన్ని పసిగట్టారు. అక్రమార్కులు మీకే అంతుంటే… ఎన్నో కేసులను చేధించిన విక్రమార్కులం మాకెంత ఉండాలంటూ… ఏకంగా గంజాయి తోటపై డ్రోన్లతో దాడి చేశారు. చెట్లను నరికేసి… నిప్పంటించి కంత్రీగాళ్లకు కళ్లెం వేశారు.

మొత్తంగా… గంజాయి సాగు, డ్రగ్స్‌ వాడకంపై మున్ముందు వణుకుపుట్టించేలా యాక్షన్‌ ఉంటుందంటున్నారు పోలీసులు. గంజాయి చూస్తేనే గజగజ వణికే పరిస్థిలొస్తాయని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ: బరుణ్ దాస్
శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ: బరుణ్ దాస్
ఈ ఐస్ తయారీ విధానం చూస్తే కడుపులో దేవుతుంది...
ఈ ఐస్ తయారీ విధానం చూస్తే కడుపులో దేవుతుంది...
కల్తీ ఆహారం అమ్ముతూ పట్టుబడితే ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసా?
కల్తీ ఆహారం అమ్ముతూ పట్టుబడితే ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసా?
అదానీ అంటేనే వివాదాలు.. ఎందుకని..? టార్గెట్ ఎందుకు చేశారు..
అదానీ అంటేనే వివాదాలు.. ఎందుకని..? టార్గెట్ ఎందుకు చేశారు..
'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఇంట్రస్టింగ్‌ బజ్‌
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఇంట్రస్టింగ్‌ బజ్‌
3రోజుల విదేశీ పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్‌..!
3రోజుల విదేశీ పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్‌..!
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యమన్న సింధియా ఎందుకంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యమన్న సింధియా ఎందుకంటే
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమ్మిట్ ఉపయోగకరం
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమ్మిట్ ఉపయోగకరం
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఎప్పుడు, ఎక్కడంటే?