Andhra Pradesh: మద్యం మత్తులో ప్రైవేట్‌పార్టులో టీవీ రిమోట్ పెట్టుకున్న యువకుడు.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..

మద్యం మత్తు ఓ యువకుడి కొంపం ముంచింది. బాబోయ్ ఈ నొప్పి నేను భరించలేనంటూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. ఆస్పత్రికి వెళ్లాక.. జరిగింది చెప్పడంతో.. వైద్యులు బిత్తరపోయారు. ఇంతకీ ఆ యువకుడికి ఏమైంది? అతనేం చేశాడు? వైద్యులు ఎందుకు అవాక్కయ్యారో తెలిస్తే.. మీరు కూడా షాక్ అవుతారు.

Andhra Pradesh: మద్యం మత్తులో ప్రైవేట్‌పార్టులో టీవీ రిమోట్ పెట్టుకున్న యువకుడు.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..
LED tv
Follow us
Shiva Prajapati

|

Updated on: May 19, 2023 | 9:21 PM

మద్యం మత్తు ఓ యువకుడి కొంపం ముంచింది. బాబోయ్ ఈ నొప్పి నేను భరించలేనంటూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. ఆస్పత్రికి వెళ్లాక.. జరిగింది చెప్పడంతో.. వైద్యులు బిత్తరపోయారు. ఇంతకీ ఆ యువకుడికి ఏమైంది? అతనేం చేశాడు? వైద్యులు ఎందుకు అవాక్కయ్యారో తెలిస్తే.. మీరు కూడా షాక్ అవుతారు. మరి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. అనంతపురం జిల్లాలో ఓ యువకుడు ఫుల్లుగా మద్యం సేవించాడు. అయితే, తాగినోడు ఊరకుండక.. మద్యం మత్తులో టీవీ రిమోట్ తీసుకుని మలద్వారంలో పెట్టుకున్నాడు. అదికాస్తా లోపలికి వెళ్లడంతో అయోమయానికి గురయ్యాడు. ఆ వెంటనే తీవ్రమైన నొప్పి రావడంతో.. అనంతపురం ప్రభుత్వాస్పత్రికి పరుగులు తీశాడు. యువకుడిని ఆరా తీయగా విషయం చెప్పాడు. దాంతో వైద్యులే అవాక్కయ్యారు. స్కాన్ చేసి చూడగా.. మలద్వారంలో టీవీ రిమోట్ ఉందని గుర్తించారు వైద్యులు. సుమారు గంట పాటు శ్రమించి రిమోట్‌ను బయటకు తీశారు వైద్యులు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉంది.

Young Man

Victim

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..