AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ శాసనమండలి విప్ కాన్వాయ్‌ బోల్తా.. ముగ్గురికి గాయాలు

వైసీపీ ఎమ్మెల్సీ, ఏపీ శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం ఆళ్లగడ్డ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలు కాగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ పోలీసులు చంద్రయ్య, గంగాధరప్ప, బాలరాజుగా గుర్తించారు. అయితే అప్పటికే గంగుల వాహనం ముందుకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ వాహనం టైర్ పేలడంతో ఈ ఘటన […]

ఏపీ శాసనమండలి విప్ కాన్వాయ్‌ బోల్తా.. ముగ్గురికి గాయాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 03, 2019 | 11:11 AM

Share

వైసీపీ ఎమ్మెల్సీ, ఏపీ శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం ఆళ్లగడ్డ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలు కాగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ పోలీసులు చంద్రయ్య, గంగాధరప్ప, బాలరాజుగా గుర్తించారు. అయితే అప్పటికే గంగుల వాహనం ముందుకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ వాహనం టైర్ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా సమాచారం తెలుసుకొన్న ప్రభాకర్ రెడ్డి తనయుడు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు.

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే