Vellampalli Srinivas: “చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం”.. వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..

చిరంజీవికి అధికారం రాలేదని ఆయన్ని పక్కన పెట్టిందని పవనేనని వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు..

Vellampalli Srinivas: చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం.. వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..
Vellampalli Srinivas
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 23, 2022 | 12:08 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్ట్ పవనేనంటూ ఆరోపించారు. చిరంజీవికి అధికారం రాలేదని ఆయన్ని పక్కన పెట్టింది పవనేనని వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. 18 సీట్లే వచ్చాయని పార్టీలో కనబడని పవన్.. ప్రజారాజ్యం‌ను విలీనం చేయవద్దని చిరంజీవికి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ విలీనానికి పవన్ కళ్యాణే కారణమని.. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు జనసేన కోసం చిరంజీవి అవసరం వచ్చిందని పేర్కొన్నారు.

చిరంజీవి లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడంటూ జనసేనానిపై వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ ముందున్న లక్ష్యమంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌గా కూడా గెలవలేరు. అందుకే బీజేపీ ఆయన వల్ల ఉపయోగం లేదని జూనియర్ ఎన్టీఆర్‌ను దగ్గరకు తీసుకుంటోంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేపీ నేతలకు అర్ధమైందని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే