AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇద్దరి పై విజయసాయి ట్వీట్ల వర్షం..

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. అన్న క్యాంటీన్లను హెరిటేజ్ సొమ్ముతో ఏమైనా నడిపారా లోకేశ్ బాబూ..? అంటూ ట్వీట్ చేశారు. మూసేశారని టీఎంసీల కొద్దీ కన్నీరు కారుస్తున్నావ్ అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ పథకాలన్నీ ప్రజల సంక్షేమానికి కాకుండా.. దోచుకునేందుకే మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. క్యాంటీన్ నిధులను పసుపు-కుంకుమ ప్రలోభాలకు మళ్లించి 43 కోట్ల బకాయి పెట్టారని ట్వీట్ చేశారు. అటు పోలవరంపై ఎందుకు […]

ఆ ఇద్దరి పై విజయసాయి ట్వీట్ల వర్షం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 03, 2019 | 2:08 PM

Share

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. అన్న క్యాంటీన్లను హెరిటేజ్ సొమ్ముతో ఏమైనా నడిపారా లోకేశ్ బాబూ..? అంటూ ట్వీట్ చేశారు. మూసేశారని టీఎంసీల కొద్దీ కన్నీరు కారుస్తున్నావ్ అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ పథకాలన్నీ ప్రజల సంక్షేమానికి కాకుండా.. దోచుకునేందుకే మొదలు పెట్టారని ఆయన ఆరోపించారు. క్యాంటీన్ నిధులను పసుపు-కుంకుమ ప్రలోభాలకు మళ్లించి 43 కోట్ల బకాయి పెట్టారని ట్వీట్ చేశారు. అటు పోలవరంపై ఎందుకు ఉలిక్కి పడుతున్నావంటూ టీడీపీ నేత దేవినేని ఉమ పై కూడా మరో ట్వీట్ చేశారు. పోలవరం కాంట్రాక్టర్లను వైదొలగమని చెబితే దేవినేని ఉమ ఎందుకు ఉలిక్కి పడుతున్నావు? ప్రాజెక్టు పనులన్నిటినీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి వేల కోట్ల కమిషన్లు దండుకున్నారు కదా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అడ్డంగా దొరికిన తర్వాత ఇది పులివెందుల పంచాయతీలా అనిపిస్తోందా? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Follow Us
సప్తనదుల సంగమేశ్వరుడు.. జల గర్భం నుంచి బయటపడిన మహా శివాలయం!
సప్తనదుల సంగమేశ్వరుడు.. జల గర్భం నుంచి బయటపడిన మహా శివాలయం!
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
69 బంతులు..21 సిక్సర్లు..195 రన్స్..మైదానంలో స్వాస్తిక్ విధ్వంసం
69 బంతులు..21 సిక్సర్లు..195 రన్స్..మైదానంలో స్వాస్తిక్ విధ్వంసం
వార్ ఎఫెక్ట్.. వాటిని వెంట తెచ్చుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల
వార్ ఎఫెక్ట్.. వాటిని వెంట తెచ్చుకునేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల
చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.!
చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.!
ఐపీఎల్ 2026 కు ముందు సన్‌రైజర్స్ విధ్వంసం
ఐపీఎల్ 2026 కు ముందు సన్‌రైజర్స్ విధ్వంసం
ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక బాదుడే బాదుడు.. పెట్రోల్ సెగతో..
ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఇక బాదుడే బాదుడు.. పెట్రోల్ సెగతో..