నవరత్నాల అమలు… గ్రామ సచివాలయాలతో నాంది!

నవరత్నాల అమలు గ్రామ సచివాలయాలతోనే ప్రారంభమవుతుందని, ఈ వ్యవస్థ సంపూర్ణంగా పనిచేసిన నాటినుంచే అసలైన ప్రభుత్వ పాలన మొదలవుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తనను కలసిన ప్రజా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు వలంటీర్ల వ్యవస్థ ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. ఇప్పటివరకూ సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం రివాజుగా వస్తోందని, కానీ గ్రామ సచివాలయాలు ప్రారంభమైన తర్వాత ఇంటివద్దకే పాలన, పౌర సేవలు చేరతాయని స్పష్టం ఛేశారు. అర్హులందరికీ ప్రభుత్వ […]

నవరత్నాల అమలు... గ్రామ సచివాలయాలతో నాంది!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 29, 2019 | 6:52 AM

నవరత్నాల అమలు గ్రామ సచివాలయాలతోనే ప్రారంభమవుతుందని, ఈ వ్యవస్థ సంపూర్ణంగా పనిచేసిన నాటినుంచే అసలైన ప్రభుత్వ పాలన మొదలవుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తనను కలసిన ప్రజా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు వలంటీర్ల వ్యవస్థ ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. ఇప్పటివరకూ సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం రివాజుగా వస్తోందని, కానీ గ్రామ సచివాలయాలు ప్రారంభమైన తర్వాత ఇంటివద్దకే పాలన, పౌర సేవలు చేరతాయని స్పష్టం ఛేశారు. అర్హులందరికీ ప్రభుత్వ లబ్ధిని చేరవేసేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తూ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా నిలుస్తుందని చెబుతున్నారు.

వలంటీర్లు సమాచారం ఇచ్చిన 72గంటల్లోనే అర్హులకు రేషన్‌ కార్డులు, పింఛను అందుతాయని పేర్కొంటున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బేరీజు వేసుకుంటూనే ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని సీఎం వివరిస్తున్నారు.అక్టోబరు 2నుంచి రాష్ట్రంలో పాలన పరుగులు తీస్తుందని జగన్ వివరి‍ంచారు.

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

వామ్మో.. కొంపముంచుతున్న టీ బ్యాగ్‌లు! దెబ్బకు ఆయుష్శు ఢమాల్..

ముగిసిన నాలుగో రోజు.. 300లు దాటిన ఆస్ట్రేలియా ఆధిక్యం

ఈ హ్యాండ్సమ్ విలన్ గుర్తున్నాడా?అతని భార్య కూడా టాలీవుడ్ హీరోయిన్

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

శుభసూచకంగా కొత్త ఏడాది.. ఫ్రెషర్స్‌కు ఇక పండగే

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

క్యూలైన్‌ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన బాలుడి తల.. ఆ తర్వాత

‘డ్రింకర్ సాయి’ బంపరాఫర్.. వారికి ఉచిత సినిమా టికెట్లతో పాటు..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!