AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళ అసెంబ్లీలో జగన్‌కు కృతఙ్ఞతలు

తమిళనాడు అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో ‘తెలుగు గంగ’ నీరిచ్చి తమ రాష్ట్ర ప్రజలను ఆదుకున్నారంటూ ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి అసెంబ్లీ సాక్షిగా జగన్‌కు అభినందనలు తెలిపారు. అయితే 2018లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 2019లో చెన్నై, శివారు ప్రాంతాలు నీటి కటకటను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీంతో జగన్‌ను స్వయంగా కలిసిన తమిళనాడు మంత్రులు తెలుగు గంగ పథకం కింద తమ రాష్ట్రానికి […]

తమిళ అసెంబ్లీలో జగన్‌కు కృతఙ్ఞతలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 10, 2020 | 1:37 PM

Share

తమిళనాడు అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో ‘తెలుగు గంగ’ నీరిచ్చి తమ రాష్ట్ర ప్రజలను ఆదుకున్నారంటూ ముఖ్యమంత్రి ఎడపాడి పళని స్వామి అసెంబ్లీ సాక్షిగా జగన్‌కు అభినందనలు తెలిపారు.

అయితే 2018లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 2019లో చెన్నై, శివారు ప్రాంతాలు నీటి కటకటను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీంతో జగన్‌ను స్వయంగా కలిసిన తమిళనాడు మంత్రులు తెలుగు గంగ పథకం కింద తమ రాష్ట్రానికి కేటాయించిన నీటిని విడుదల చేయాలంటూ విఙ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన జగన్.. ఆ రాష్ట్రానికి నీటిని విడుదల చేశారు. దీంతో నీటి ఎద్దడి నుంచి కాస్త ఉపశమనం లభించిందని సీఎం పళని స్వామి అసెంబ్లీలో తెలిపారు. కాగా తమిళనాడులో ఈ నెల 6న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు గురువారం ముగిశాయి.

Follow Us
మాధవ్ తివారీ దెబ్బకు హార్దిక్ పాండ్యా సీటు గల్లంతు కానుందా?
మాధవ్ తివారీ దెబ్బకు హార్దిక్ పాండ్యా సీటు గల్లంతు కానుందా?
మహేష్, పవన్, ఎన్టీఆర్‌లతో బ్లాక్ బస్టర్స్ కొట్టింది.. కట్ చేస్తే
మహేష్, పవన్, ఎన్టీఆర్‌లతో బ్లాక్ బస్టర్స్ కొట్టింది.. కట్ చేస్తే
విజయ్ దెబ్బకు చీలిపోయిన అన్నాడీఎంకే .. పళనిస్వామికి బిగ్ షాక్..
విజయ్ దెబ్బకు చీలిపోయిన అన్నాడీఎంకే .. పళనిస్వామికి బిగ్ షాక్..
ఫ్రెండ్‌ పార్టీకి పిలిచాడని వెళ్లాడు..కట్‌చేస్తే.. ఫుల్‌గా తాగాకా
ఫ్రెండ్‌ పార్టీకి పిలిచాడని వెళ్లాడు..కట్‌చేస్తే.. ఫుల్‌గా తాగాకా
చెత్తలో పడేయాలనుకున్న కారు..చివరికి రూ.47 లక్షల అదృష్టం తెచ్చింది
చెత్తలో పడేయాలనుకున్న కారు..చివరికి రూ.47 లక్షల అదృష్టం తెచ్చింది
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్..ఇంట్లో రాగితో చేసుకునేహెల్దీ టిఫిన్స్ఇవే
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్..ఇంట్లో రాగితో చేసుకునేహెల్దీ టిఫిన్స్ఇవే
సీఎస్కే పరిస్థితి అగమ్యగోచరం.. మరి రాజస్థాన్ రాయల్స్‌ పరిస్థితి ?
సీఎస్కే పరిస్థితి అగమ్యగోచరం.. మరి రాజస్థాన్ రాయల్స్‌ పరిస్థితి ?
ఫీల్ యువర్ లవ్..మీరు ఎంచుకునే హార్ట్ సింబలే మీ ప్రేమను తెలుపుతది
ఫీల్ యువర్ లవ్..మీరు ఎంచుకునే హార్ట్ సింబలే మీ ప్రేమను తెలుపుతది
సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు.. అసలు ఏం జరిగిందంటే?
సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు.. అసలు ఏం జరిగిందంటే?
ఆయన ముందు నిలబడాలన్నా చాలా సిగ్గుపడేదాన్ని
ఆయన ముందు నిలబడాలన్నా చాలా సిగ్గుపడేదాన్ని