AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లొంగిపోయిన “కీచక ఎస్సై”

అమరావతిలో లాడ్జీకి వచ్చిన జంటను డబ్బుల కోసం బెదిరించి, యువతిపై అఘాయిత్యానికి తెగబడిన “కీచక ఎస్సై” లొంగిపోయారు. తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి  ముందు లొంగిపోయిన రామంజనేయులు, అతని ప్రైవేటు డ్రైవర్‌ సాయికిృష్ణను రిమాండ్‌కు తరలించారు. భాదితుల ఫిర్యాదు మేరకు కీచక ఎస్సై రామాంజనేయులుపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. లైంగిక వేధింపులు నిరూపణ అవ్వడంతో సస్పెండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కీచక ఎస్సై గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్నారు. ఇప్పటికే అమరావతి పోలీసస్టేషన్‌లో […]

లొంగిపోయిన కీచక ఎస్సై
Sanjay Kasula
|

Updated on: Jun 13, 2020 | 9:24 PM

Share

అమరావతిలో లాడ్జీకి వచ్చిన జంటను డబ్బుల కోసం బెదిరించి, యువతిపై అఘాయిత్యానికి తెగబడిన “కీచక ఎస్సై” లొంగిపోయారు. తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి  ముందు లొంగిపోయిన రామంజనేయులు, అతని ప్రైవేటు డ్రైవర్‌ సాయికిృష్ణను రిమాండ్‌కు తరలించారు.

భాదితుల ఫిర్యాదు మేరకు కీచక ఎస్సై రామాంజనేయులుపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. లైంగిక వేధింపులు నిరూపణ అవ్వడంతో సస్పెండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కీచక ఎస్సై గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్నారు. ఇప్పటికే అమరావతి పోలీసస్టేషన్‌లో అతడిపై  354,354ఏ, 384,385, రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

Follow Us