AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతకాని వాళ్లు.. ఒక్కఛాన్స్ ఎందుకు అడిగారు..: లోకేష్ ట్వీట్

బందరు పోర్టుపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. పోర్టు గురించి ఓ పత్రికలో వచ్చిన వార్తను ప్రస్తావిస్తూ.. ఆయన ట్వీట్ చేశారు. ఈరోజు చేతకాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడతారా..? అని నారాలోకేష్ మండిపడ్డారు. ఇలాంటి అసమర్ధులు ఒక్క ఛాన్స్ ఎందుకోసం అడిగారు..? దోచుకోవడానికా..? ప్రజల భవిష్యత్తును పక్క రాష్ట్రాలు తాకట్టు పెట్టడానికా అని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. […]

చేతకాని వాళ్లు.. ఒక్కఛాన్స్ ఎందుకు అడిగారు..: లోకేష్ ట్వీట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 29, 2019 | 3:43 PM

Share

బందరు పోర్టుపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ సంచలన కామెంట్స్ చేశారు. పోర్టు గురించి ఓ పత్రికలో వచ్చిన వార్తను ప్రస్తావిస్తూ.. ఆయన ట్వీట్ చేశారు. ఈరోజు చేతకాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు. రేపు పాలన కూడా చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడతారా..? అని నారాలోకేష్ మండిపడ్డారు. ఇలాంటి అసమర్ధులు ఒక్క ఛాన్స్ ఎందుకోసం అడిగారు..? దోచుకోవడానికా..? ప్రజల భవిష్యత్తును పక్క రాష్ట్రాలు తాకట్టు పెట్టడానికా అని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు