జనాలు ఏమనుకుంటారో అనే భయం వేధిస్తోందా?

samatha

14 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

శ్రీమద్ భగవద్గీత ఎన్నో మంచి విషయాలను తెలియజేయడం జరిగింది. ఇది చదివితే సానుకూలత పెరుగుతుంది. మఖానా

భగవద్గీత

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా తమపై తమకు ఆత్మ విశ్వాసం పెరగాలి అంటే భగవద్గీతలోని శ్రీకృష్ణుడు చెప్పినవి తప్పక తెలుసుకోవాలి అంటారు. మఖానా

ఆత్మవిశ్వాసం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది తాము కోరుకున్నట్లుగా కాకుండా జనాలు ఏమంటారో అనే భయంతో జీవన సాగిస్తున్నారు. మఖానా

భయం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఈ చిన్న భయం ఒక వ్యక్తిలోని స్వేచ్ఛను హరించడమే కాకుండా ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. మఖానా

వ్యక్తిలోని స్వేచ్ఛ

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే దీని గురించి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. అది ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మఖానా

శ్లోకం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మీరు మీ గురించి కంటే ఇతరులు ఏమంటారో అనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఇది గుర్తించుకోండ అర్జున అని శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు. మఖానా

శ్రీకృష్ణుడు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

శ్రేయాంస్వధర్మో విగుణః పరధర్మత్స్వనుష్ఠితతః । స్వధర్మ నిధానం శ్రేయః పరధర్మ భాషతః ॥   ఇతరుల ధర్మాన్ని లేదా కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించడం కంటే, మన స్వంత కర్తవ్యాలను నిర్వర్తించడమే మేలు అనేదే ఈ శ్లోకం యొక్క అర్థం మఖానా

శ్లోకం అర్థం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

మీలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, మీ సొంత ఆలోచనలకే కట్టుబడి ఉండటం ఉత్తమం, అదే ఇతరుల మార్గాన్ని అనుసరించడం మీకు భయానకంగా అనిపించవచ్చు. మఖానా

లోపాలు