AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో మరో రెండుసార్లు ఉచిత రేష‌న్..

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉన్న నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్రదేశ్ లోని పేద వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎటువంటి ఆక‌లి బాధ‌లు ప‌డ‌కుండా ప్ర‌తి తెల్ల రేష‌న్ కార్డుకూ గ‌వ‌ర్న‌మెంట్ ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పును ఆదివారం (మార్చి 29న) పంపిణీ చేయనుంది. ఇదే విధంగా మ‌రోసారి రెండుసార్లు…( ఏప్రిల్ 15న ఓసారి, ఏప్రిల్ 29న) కూడా ఉచిత రేషన్ ఇవ్వాలని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకంలో లేని ల‌బ్దిదారుల‌కు కూడా ఈ సాయాన్ని అందించాలని నిర్ణయించారు. […]

ఏపీలో మరో రెండుసార్లు ఉచిత రేష‌న్..
Ram Naramaneni
|

Updated on: Mar 28, 2020 | 11:41 PM

Share

దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉన్న నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్రదేశ్ లోని పేద వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎటువంటి ఆక‌లి బాధ‌లు ప‌డ‌కుండా ప్ర‌తి తెల్ల రేష‌న్ కార్డుకూ గ‌వ‌ర్న‌మెంట్ ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పును ఆదివారం (మార్చి 29న) పంపిణీ చేయనుంది. ఇదే విధంగా మ‌రోసారి రెండుసార్లు…( ఏప్రిల్ 15న ఓసారి, ఏప్రిల్ 29న) కూడా ఉచిత రేషన్ ఇవ్వాలని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకంలో లేని ల‌బ్దిదారుల‌కు కూడా ఈ సాయాన్ని అందించాలని నిర్ణయించారు.

దీనితో పాటు ఏప్రిల్ 4న ప్రతి కార్డుదారుడికీ రూ.1000 ఆర్థిక సాయాన్ని కూడా అందించ‌నున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీనే పెన్ష‌న్ల‌ పంపిణీ కూడా పూర్తి చేయాలని సీఎం అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈసారి బయోమెట్రిక్ విధానం ఉప‌యోగించ‌కుండా గ‌వ‌ర్న‌మెంట్.. వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలకు సూచనలు జారీ చేసింది.

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా