AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా

విజయవాడలో దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో వారం రోజుల పాటు

Breaking: దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 01, 2020 | 6:44 PM

Share

Kanaka Durga Flyover news: విజయవాడలో దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో వారం రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 6 తరువాతే ప్లైఓవర్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విజయవాడ బస్టాండ్ నుంచి పున్నమి ఘాట్ వరకూ 2.3 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ నిర్మాణ ఇటీవల పూర్తి అయ్యింది. ఇందుకోసం దాదాపు రూ.440 కోట్ల మేర ఖర్చు అయ్యింది. ఈ క్రమంలో ఈ నెల 4న దీన్ని ప్రారంభించాలని అధికారులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Read More:

ఈసారి ‘షించాన్’ పేరు.. కేసు నమోదు

ఏపీలో రెండోసారి కరోనా సోకిన కేసులు నమోదు కాలేదు

Follow Us
తక్కువ నీటితో మాత్రలు మింగుతున్నారా?ఈ ప్రమాదాలు తప్పవని హెచ్చరిక!
తక్కువ నీటితో మాత్రలు మింగుతున్నారా?ఈ ప్రమాదాలు తప్పవని హెచ్చరిక!
2,800 ఏళ్ల నాటి వేణువు.. ‘ఒడిస్సీ’ సినిమా సంగీతంతో పోలిక!
2,800 ఏళ్ల నాటి వేణువు.. ‘ఒడిస్సీ’ సినిమా సంగీతంతో పోలిక!
యాపిల్ నుంచి ఫస్ట్‌ టచ్‌స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రో..
యాపిల్ నుంచి ఫస్ట్‌ టచ్‌స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రో..
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. దీపావళి గిఫ్ట్ ఇదే..
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. దీపావళి గిఫ్ట్ ఇదే..
కర్వా చౌత్.. వీరవతి, కర్వామాత, శివపార్వతుల వ్రత కథలు.. ఇలా చేస్తే
కర్వా చౌత్.. వీరవతి, కర్వామాత, శివపార్వతుల వ్రత కథలు.. ఇలా చేస్తే
భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణక్రియ మందగిస్తుందా?నిపుణులు
భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే జీర్ణక్రియ మందగిస్తుందా?నిపుణులు
క్యాన్సర్ రోగులకు ఉపశమనం: 543 రకాల మందుల ధరలు భారీగా తగ్గింపు
క్యాన్సర్ రోగులకు ఉపశమనం: 543 రకాల మందుల ధరలు భారీగా తగ్గింపు
త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఏ విధంగా తయారవుతాయంటే
త్వరలో భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఏ విధంగా తయారవుతాయంటే
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి
దీపావళికి ఇల్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ ఓపెన్ చేయగా..
దీపావళికి ఇల్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ ఓపెన్ చేయగా..