Apple: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తొలిసారి టచ్‌స్క్రీన్‌తో మ్యాక్‌బుక్ ప్రో.. ఫీచర్లు చూస్తే..
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ల్యాప్‌టాప్ ఫీచర్ల విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం నార్మల్ ల్యాప్టాప్లనే మార్కెట్లోకి తొచ్చే యాపిల్ తొలిసారిగా టచ్‌స్క్రీన్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రోను మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఈ కొత్త మ్యాక్‌బుక్ ప్రోలో OLED డిస్ప్లే, టచ్‌స్క్రీన్ సపోర్ట్‌తో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటీ.. ఈ మ్యాక్‌బుక్ ప్రో ధర ఎంతో చూద్దాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
