AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Bolla Brahmanaidu : విలేకరికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వార్నింగ్, జైలుకు పంపుతానంటూ వేలు చూపిస్తూ హెచ్చరిక

MLA Bolla Brahmanaidu : గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నట్టుండి మీడియా ప్రతినిధిపై ఫైర్ అయ్యారు. ఇష్టం..

MLA Bolla Brahmanaidu : విలేకరికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వార్నింగ్, జైలుకు పంపుతానంటూ వేలు చూపిస్తూ హెచ్చరిక
Mla Bolla Brahmanaidu
Venkata Narayana
|

Updated on: Mar 21, 2021 | 8:49 PM

Share

MLA Bolla Brahmanaidu : గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నట్టుండి మీడియా ప్రతినిధిపై ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే ఊరుకోను.. జైలుకు పంపుతానంటూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఏం తప్పుడు వార్తలు రాశామో చెప్పమని జర్నలిస్ట్ అడగడంతో మరింత స్వరం పెంచారు ఎమ్మెల్యే. దీంతో ఎమ్మెల్యే, మీడియా ప్రతినిధికి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ప్రవర్తనతో అసహనానికి గురైన జర్నలిస్ట్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వినుకొండలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని… వాటికి తప్పుడు పత్రాలు సృష్టించి కొందరు వెంచర్లు వేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అలాంటి వాళ్ల దగ్గర ప్లాట్లు కొని ప్రజలు మోసపోవద్దని బ్రహ్మనాయుడు సూచించారు.

Bolla BrahmanaiduRead also : BJP manifesto for Bengal elections: బెంగాల్ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రజలకు వరాలు ప్రకటించిన బీజేపీ

పరుగెడుతున్న పాముకు చుక్కలు చూపించిన చిన్న పిల్లాడు..!
పరుగెడుతున్న పాముకు చుక్కలు చూపించిన చిన్న పిల్లాడు..!
పరమ శివుడికి ఇష్టమైన రాశులివే..! మహాశివరాత్రి తర్వాత యోగ కాలం
పరమ శివుడికి ఇష్టమైన రాశులివే..! మహాశివరాత్రి తర్వాత యోగ కాలం
భార్యతో మనస్పర్థలు.. భర్త చేసిన పనికి స్థానికులంతా షాక్..
భార్యతో మనస్పర్థలు.. భర్త చేసిన పనికి స్థానికులంతా షాక్..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్.. భార్యాభర్తలకు హ్యాపీ లైఫ్ గ్యారంటీ..
దారికొచ్చిన పాకిస్తాన్..భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
దారికొచ్చిన పాకిస్తాన్..భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
లాకర్‌లో దాచిన రూ.2కోట్లు బంగారం మిస్సింగ్.. కస్టమర్ ఏం చేశాడంటే
లాకర్‌లో దాచిన రూ.2కోట్లు బంగారం మిస్సింగ్.. కస్టమర్ ఏం చేశాడంటే
CBSE, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్లలో 2026 ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు
CBSE, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్లలో 2026 ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు
మలేషియా బయలుదేరిన ప్రధాని మోదీ..!
మలేషియా బయలుదేరిన ప్రధాని మోదీ..!
వాంఖడే పిచ్ పై టీమిండియా విశ్వరూపం చూపించబోతుంతా ?
వాంఖడే పిచ్ పై టీమిండియా విశ్వరూపం చూపించబోతుంతా ?
వాలైంటైన్స్ వీకెండ్‌కు ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా?
వాలైంటైన్స్ వీకెండ్‌కు ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా?