AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godavari Boat Accident: బోటులోని పర్యాటకుల వివరాలివే!

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట మండలం, కడిపికొండ గ్రామస్తులు 14 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురి ఆచూకీ తెలిసింది. మిగిలిన 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై తెలంగాణ, ఏపీ సీఎంలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం జగన్ మృతులు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా […]

Godavari Boat Accident: బోటులోని పర్యాటకుల వివరాలివే!
Ravi Kiran
|

Updated on: Sep 16, 2019 | 10:14 AM

Share

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో బోటు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట మండలం, కడిపికొండ గ్రామస్తులు 14 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురి ఆచూకీ తెలిసింది. మిగిలిన 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గల్లంతైనవారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై తెలంగాణ, ఏపీ సీఎంలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం జగన్ మృతులు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. సీఎం కేసీఆర్ 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

ఆచూకీ తెలిసిన వారి వివరాలు:-

1) బసికె దశరథం s/o కొమురయ్య, 54 సం. 2) బసికె వెంకటస్వామి s/o రాజయ్య, 58 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి 3) దర్శనాల సురేష్ s/o లింగయ్య, 24 సం. 4) గొర్రె ప్రభాకర్ s/o వెంకటస్వామి, 54 సం., రైల్వే ఉద్యోగి 5) ఆరేపల్లి యాదగిరి s/o కాజయ్య, 35 సం.

ఆచూకీ తెలియని వారి వివరాలు:-

1) సివి వెంకటస్వామి s/o రామస్వామి, 62 సం, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి 2) బసికె రాజేంద్రప్రసాద్ s/o వెంకటస్వామి, 50 సం. 3) కొండూరు రాజకుమార్ s/o గోవర్ధన్, 40 సం. 4) బసికె ధర్మరాజు s/o కొమురయ్య, 42 సం 5) గడ్డమీది సునీల్ , 40 సం. 6) కొమ్ముల రవి , 43 సం 7) బసికె రాజేందర్ ,58 సం 8) బసికె అవినాష్,s/o తిరుపతి, 17 సం 9 ) .గొర్రె రాజేంద్రప్రసాద్ s/o రామస్వామి, 55 సం.

గల్లంతైన హైదరాబాద్ వాసులు:-

1.సాయి కుమార్ 2.రాజేష్ 3.అబ్దుల్ సలీమ్ 4.మహేశ్వర్ రెడ్డి

మిగిలిన ప్రాంతాల వారి వివరాలు:-

1.జెమిని రామారావు(రాజమండ్రి)

2. మురళీ(విశాఖపట్నం)

3.సన్నీ(విశాఖ)

4.కేవీఆర్(విశాఖ)

5. గుత్తుల ప్రకాశ్‌, కిన్నెపల్లి వాసుబాబు విష్ణుకుమార్‌, వి.రఘురామ్‌( మారుతీ ట్రావెల్స్‌ ద్వారా)

6.జగన్నాథ్‌ (రాజోలు)

7.రమణ (విశాఖ)

కాగా ఇప్పటి వరకు 7 మృతదేహాలు లభించాయి. 20 మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులకు ప్రధమ చికిత్స అందించి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..