AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇళ్ల పట్టాల పంపిణీ దురుద్దేశపూర్వకంగా నిలిపివేశారు: సీఎం జగన్‌

తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్‌ ఎన్నికల అధికారి రమేశ్‌కుమార్‌పై విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే...

ఇళ్ల పట్టాల పంపిణీ దురుద్దేశపూర్వకంగా నిలిపివేశారు: సీఎం జగన్‌
Jyothi Gadda
|

Updated on: Mar 15, 2020 | 6:25 PM

Share

రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ దురుద్దేశపూర్వకంగా నిలిపివేయించారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్‌ ఎన్నికల అధికారి రమేశ్‌కుమార్‌పై విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సంతోషించాల్సింది పోయి.. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాటిని ఆపేయాలని శనివారం ఎన్నికల కమిషనర్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారని గుర్తుచేశారు. అలాంటి కమిషనర్‌ మరుసటి రోజే ఎన్నికలు వాయిదా వేశారని.. ఆయనకు నిన్నటికి, ఈరోజుకి తేడా ఏం కనిపించిందని ప్రశ్నించారు.  ఎవరో ఆర్డర్లు రాసి పంపిస్తే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ చదివి వినిపిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర సీఎస్‌, హెల్త్‌ సెక్రటరీని కూడా అడగకుండా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో సెక్రటరీని అడగాలి కదా? అని పేర్కొన్నారు. పది రోజుల్లో పూర్తయ్యే ఎన్నికలను 6 వారాలు వాయిదా వేశారని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేశారన్నారు. తనను గెలిపించలేదనే అక్కసుతో చంద్రబాబు ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపించారు.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం