AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యామిలీతో జగన్ జెరూసలేం ట్రిప్..షెడ్యూల్ ఫిక్స్!

అమరావతి:  ముఖ్యమంత్రిగా భాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బిజీ బిజీ షెడ్యూల్స్‌లో తీరికలేకుండా గడుపుతోన్న జగన్ లిటిల్ బ్రేక్ తీసుకోనున్నారు. ఆయన ఫ్యామిలీతో కలిసి జెరూసలేం వెకేషన్‌కి వెళ్లనున్నారు.  ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ ఇజ్రాయెల్‌లో సాగనున్న ఈ పర్యటనలో..  కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. సీఎం పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్ జోషి, ఎస్‌ఎస్‌జి ఎస్పీ సెంథిల్ కుమర్ కూడా సీఎంతో వెళ్లనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్‌) […]

ఫ్యామిలీతో జగన్ జెరూసలేం ట్రిప్..షెడ్యూల్ ఫిక్స్!
Ram Naramaneni
|

Updated on: Jul 28, 2019 | 2:57 PM

Share

అమరావతి:  ముఖ్యమంత్రిగా భాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బిజీ బిజీ షెడ్యూల్స్‌లో తీరికలేకుండా గడుపుతోన్న జగన్ లిటిల్ బ్రేక్ తీసుకోనున్నారు. ఆయన ఫ్యామిలీతో కలిసి జెరూసలేం వెకేషన్‌కి వెళ్లనున్నారు.  ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ ఇజ్రాయెల్‌లో సాగనున్న ఈ పర్యటనలో..  కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. సీఎం పర్సనల్ సెక్యురిటీ ఆఫీసర్ జోషి, ఎస్‌ఎస్‌జి ఎస్పీ సెంథిల్ కుమర్ కూడా సీఎంతో వెళ్లనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్‌) విభాగం ఉత్తర్వులను జారీ చేసింది. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటన అని, అందుకు అయ్యే వ్యయం కూడా ఆయనే భరిస్తారని జీవోలో పేర్కొన్నారు.

Follow Us
బ్రహ్మ ముహూర్తమే కాదు.. సాయంత్రం ఈ గంటలో దీపం వెలిగిస్తే లక్ష్మీ
బ్రహ్మ ముహూర్తమే కాదు.. సాయంత్రం ఈ గంటలో దీపం వెలిగిస్తే లక్ష్మీ
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ
ఈ నటుడి సొంత సోదరుడు తెలుగులో స్టార్ యాక్టర్ అని మీకు తెలుసా..?
ఈ నటుడి సొంత సోదరుడు తెలుగులో స్టార్ యాక్టర్ అని మీకు తెలుసా..?
'పెద్ది' నుంచి మరో సర్‌ప్రైజ్..వైరల్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది
'పెద్ది' నుంచి మరో సర్‌ప్రైజ్..వైరల్ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది
రోజుకు 10,000అడుగులు అవసరమా?తక్కువ నడకతోనూ గుండెను కాపాడుకోవచ్చు!
రోజుకు 10,000అడుగులు అవసరమా?తక్కువ నడకతోనూ గుండెను కాపాడుకోవచ్చు!
విమానాల్లో 13వ నంబర్ సీటు ఎందుకు ఉండదో తెలుసా?
విమానాల్లో 13వ నంబర్ సీటు ఎందుకు ఉండదో తెలుసా?
ఇంట్లోని మనీ ప్లాంట్ మిమ్మల్ని రోడ్డున పడేయగలదు..
ఇంట్లోని మనీ ప్లాంట్ మిమ్మల్ని రోడ్డున పడేయగలదు..
భారత ఆర్మీ చేతికి హైదరాబాద్ టెక్నాలజీ.. రంగంలోకి 250ఈ డ్రోన్స్
భారత ఆర్మీ చేతికి హైదరాబాద్ టెక్నాలజీ.. రంగంలోకి 250ఈ డ్రోన్స్
శివలింగం చుట్టూ పాము చుట్టుకున్నట్లు కల వస్తే ఏం జరుగుతుంది..
శివలింగం చుట్టూ పాము చుట్టుకున్నట్లు కల వస్తే ఏం జరుగుతుంది..
ఇక వారికి గోల్డెన్ డేస్.. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..!
ఇక వారికి గోల్డెన్ డేస్.. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..!