AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్‌ బాటలో చినబాబు..?

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో మాజీ మంత్రి నారా లోకేష్ ‌కూడా బృహత్తర కార్యక్రమం చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్.. సుదీర్ఘ పాదయాత్ర చేసి.. ప్రజల సమస్యలు తెలుసుకుని అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపేందుకు, తన ఇమేజ్‌ను సైతం పెంచుకునేందుకు గానూ  నారా లోకేష్ ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే […]

జగన్‌ బాటలో చినబాబు..?
Ravi Kiran
| Edited By: |

Updated on: Jul 18, 2019 | 9:52 AM

Share

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో మాజీ మంత్రి నారా లోకేష్ ‌కూడా బృహత్తర కార్యక్రమం చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్.. సుదీర్ఘ పాదయాత్ర చేసి.. ప్రజల సమస్యలు తెలుసుకుని అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపేందుకు, తన ఇమేజ్‌ను సైతం పెంచుకునేందుకు గానూ  నారా లోకేష్ ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే సుదీర్ఘ పాదయాత్ర కాకుండా విడతల వారీగా యాత్ర చేయాలనీ చినబాబు ఆలోచిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.

Follow Us
మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే!
మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. వీరికి పట్టింది బంగారమే!
వంటగదిలో బొద్దింకలా? వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు సంకేతమట!
వంటగదిలో బొద్దింకలా? వాస్తు ప్రకారం ఇది ఆర్థిక సమస్యలకు సంకేతమట!
ఆ జట్టుతో ప్లేఆఫ్స్ ఆడడం కంటే బౌలర్లకు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్
ఆ జట్టుతో ప్లేఆఫ్స్ ఆడడం కంటే బౌలర్లకు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్
మీకు రూ.50 లక్షల ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ పొందడానికి ఎంత జీతం ఉండాలి?
మీకు రూ.50 లక్షల ఎస్‌బీఐ హోమ్‌ లోన్‌ పొందడానికి ఎంత జీతం ఉండాలి?
రౌడీ జనార్ధనలో ఆ క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్..
రౌడీ జనార్ధనలో ఆ క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్..
అతని తెలివి చూసి నాకు భయం వేసింది: RGV
అతని తెలివి చూసి నాకు భయం వేసింది: RGV
తెలంగాణలో వీరికి షాక్.. రేషన్ కార్డు కట్ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో వీరికి షాక్.. రేషన్ కార్డు కట్ చేసిన ప్రభుత్వం
చరిత్రకు సజీవ సాక్ష్యం.. 375 ఏళ్ల డచ్ భవన ప్రస్థానం.. ఫొటోలు
చరిత్రకు సజీవ సాక్ష్యం.. 375 ఏళ్ల డచ్ భవన ప్రస్థానం.. ఫొటోలు
పాక్‌కు తలనొప్పిలా మారిన ఆస్ట్రేలియా.. తొలిసారి అలాంటి స్కెచ్
పాక్‌కు తలనొప్పిలా మారిన ఆస్ట్రేలియా.. తొలిసారి అలాంటి స్కెచ్
సోషల్ మీడియాను ఊపేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ లేటేస్ట్ ఫోటోషూట్..
సోషల్ మీడియాను ఊపేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ లేటేస్ట్ ఫోటోషూట్..