AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జగన్ చేతికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక..ఏముందంటే..?

సీఎం జగన్‌కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఏపీ రాజధానికి సంబంధించిన నివేదికను సమర్పించింది. క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన బీసీజీ ప్రతినిధులు నివేదికలోని అంశాలను వివరించారు. రాష్ట్రంలో సమతుల్య, సమగ్ర అభివృద్దికి సంబంధించిన వివరాలను నివేదికలో పొందుపొరిచారు. కాగా జీఎన్ రావు కమిటీ ఇప్పటికే తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇక ఏపీ సర్కార్ ఇటీవల ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ నెల 6న బీసీజీతో పాటు జీఎన్ కమిటీ నివేదికలపై చర్చించేందుకు సమావేశం కానుంది. […]

సీఎం జగన్ చేతికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక..ఏముందంటే..?
Ram Naramaneni
|

Updated on: Jan 03, 2020 | 5:07 PM

Share

సీఎం జగన్‌కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఏపీ రాజధానికి సంబంధించిన నివేదికను సమర్పించింది. క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన బీసీజీ ప్రతినిధులు నివేదికలోని అంశాలను వివరించారు. రాష్ట్రంలో సమతుల్య, సమగ్ర అభివృద్దికి సంబంధించిన వివరాలను నివేదికలో పొందుపొరిచారు. కాగా జీఎన్ రావు కమిటీ ఇప్పటికే తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇక ఏపీ సర్కార్ ఇటీవల ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ నెల 6న బీసీజీతో పాటు జీఎన్ కమిటీ నివేదికలపై చర్చించేందుకు సమావేశం కానుంది. ఇక ఈ నెల 8న జరగనున్న కేబినెట్‌లో రెండు నివేదికలపై చర్చ అవకాశం కనిపిస్తోంది.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు