AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోండా ఉమపై కేసు పెట్టండి: హైకోర్టు ఆదేశం

టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావుకు షాక్ తగిలింది. బోండాపై, ఆయన కుమారుడు శివపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు, పోలీసులను ఆదేశించింది. సుమశ్రీ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు.. ఆయనపై కేసు నమోదు చేయాలని తెలిపింది. కాగా రెండు సంవత్సరాల క్రితం మరణించిన తన కుమార్తె సాయిశ్రీ చావుకు బోండా ఉమ, ఆయన కుమారుడు కారణమని సుమశ్రీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం […]

బోండా ఉమపై కేసు పెట్టండి: హైకోర్టు ఆదేశం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 10, 2019 | 1:19 PM

Share

టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావుకు షాక్ తగిలింది. బోండాపై, ఆయన కుమారుడు శివపై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు, పోలీసులను ఆదేశించింది. సుమశ్రీ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు.. ఆయనపై కేసు నమోదు చేయాలని తెలిపింది.

కాగా రెండు సంవత్సరాల క్రితం మరణించిన తన కుమార్తె సాయిశ్రీ చావుకు బోండా ఉమ, ఆయన కుమారుడు కారణమని సుమశ్రీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో బోండా ఉమ, ఆయన కుమారుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
: మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
: మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్
టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్
మెగాస్టార్ చిరంజీవితో 20 సినిమాలు చేసిన హీరోయిన్..
మెగాస్టార్ చిరంజీవితో 20 సినిమాలు చేసిన హీరోయిన్..
నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది బ్రదర్.. స్నేహితుడని ట్రాన్స్‌ఫర్
నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది బ్రదర్.. స్నేహితుడని ట్రాన్స్‌ఫర్
15x15x15.. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే ఫార్ములా!
15x15x15.. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే ఫార్ములా!
రాజమౌళి.. నీ చర్యలు ఊహాతీతం స్వామి.. ఇది కేవలం నీ ఒక్కడికే సాధ్యం
రాజమౌళి.. నీ చర్యలు ఊహాతీతం స్వామి.. ఇది కేవలం నీ ఒక్కడికే సాధ్యం