AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే

జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాశులు ఉంటాయి. ఇవి వ్యక్తి పేరును బ్టటి, వారికి రాశి కేటాయించబడి ఉంటుంది. ఈ రాశులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయి. అయితే పన్నెండు రాశుల్లో ఒక్కటైన ధనస్సు రాశి వారు కొన్ని విషయాల్లో తగ్గి ఉంటే, జీవితం అద్భుతంగా ఉంటుందంట.

Samatha J
|

Updated on: Jul 02, 2026 | 9:38 PM

Share
 జ్యోతిష్య శాస్త్రంలో ధనస్సు రాశి వారికి అధిపతి గురు గ్రహం. గురు గ్రహానికి రెండు రాశులు ఉన్నాయి అందులో ధనస్సు రాశి కూడా ఒకటి. ఈ రాశి వారు చాలా సాహసోపేతమైన వ్యక్తులు, వినూత్నంగా ఆలోచిస్తారు. అయినప్పటికీ వీరు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొకంటారు. అయితే వీరు కొన్ని విషయాల్లో తగ్గి ఉంటే, జీవితంలో గొప్పగా జీవిస్తారంట, కోటీశ్వరులు అవుతారంట. లేకపోతే అనేక రకాల సమస్యలతో సతమతం కాక తప్పదు అని చెబుతున్నారు పండితులు.

1 / 5
ముఖ్యంగా ధనస్సు రాశి వారు నేను, నా, అనే అహం, భావన నుంచి బయటపడాలి. అప్పుడే వీరు జీవితంలో గొప్పగా జీవిస్తారు, మంచి స్థాయిలో ఉంటారు. నేను నా, అనే భావన వీరిని ఇతరుల నుంచి దూరం చేయడమే కాకుండా, అనేక అవకాశాలు కూడా కోల్పోయేలా చేస్తుందంట. అందువలన ఇలాంటి దాని నుంచి బయటపడాలి, మొండితనం వదలెయ్యాలి. అప్పుడే చాలా గౌరవంగా జీవిస్తారు.

2 / 5
వీరు చాలా వరకు సాహసాలు చేయడంలో ముందు ఉంటారు. కానీ కొన్నిసార్లు అందరికంటే గొప్పగా కనిపించాలని చేసే సాహసాలు, జీవితలో ఎదురు దెబ్బలను తీసుకొస్తాయి. వాటి వలన మీరు మరలా పశ్చాత్తాపానికి గురి అవుతారు. అందువలన అటువంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే స్వేచ్ఛగా ఉండటం మంచిదే , అభిప్రాయాలను వ్యక్తపరిచడం మంచిదే కానీ, మీ అభిప్రాయాలను చెప్పే సమయంలో ఇతర మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం చేయకూడదంట. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

3 / 5
అలాగే వీరు చాలా తొందరపాటుగా వ్యవహరించడం, ఎప్పుడూ వీరిలో అసహనం ఎక్కువగా ఉండటం చూస్తుంటాం. కానీ ఇలా చేయడం కూడా అస్సలే మంచిది కాదంట, అదే విధంగా వీరు ఎక్కవగా ప్రణాళికలు లేకుండా పనులు చేస్తుంటారు. ఇది చాలా వరకు నష్టాలనే మిగిలిస్తుంది. అందువలన ప్రణాళికల ప్రకారం పనులు చేయాలంట. లేకపోతే జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. వీటన్నింటినీ వదిలి వేసినప్పుడే ఈ రాశి వారు జీవితంలో గొప్పగా, ఉన్నతంగా జీవిస్తారంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో

ఇంట్లో డమరుకం ఉంచుతున్నారా? ఈ ఒక్క దిశలో పెడితే ప్రతికూల శక్తి..

ఈ జంతువు రక్తం పాము విషానికి విరుగుడు..
ఈ జంతువు రక్తం పాము విషానికి విరుగుడు..
ప్రతి 12 ఏళ్లకోసారి ఆలయాల్లో కుంభాభిషేకం ఎందుకు చేస్తారు? దీని..

ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు

ఉద్యోగుల్లో అధికంగా సంతానలేమి.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పోలీస్‌శాఖ కీలక నిర్ణయం
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో ఒక గిన్నెడు ఉప్పు ఎందుకు పెట్టాలో తెలుసా?

ఒక్కరోజులోనే మొటిమలు మాయం.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేస్తే చాలు..