టీడీపీ నేత రాయపాటికి ఏపీ ప్రభుత్వం షాక్

టీడీపీ నేత, మాజీ లోక్‌సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాయపాటికి ఇన్ని రోజులు కల్పించిన గన్‌మెన్లను తొలగించారు. అయితే తన గన్‌మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించడంపై రాయపాటి ఇంకా స్పందించలేదు. అయితే ఇటీవల మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం ఏపీ ప్రభుత్వం భద్రతను కుదించింది. ఇన్నాళ్లు చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండగా.. తాజాగా ఆయన వాహనానికి పైలెట్ క్లియరెన్స్ వాహనంతో పాటు ఎస్కార్ట్ కారును తొలగించిన […]

టీడీపీ నేత రాయపాటికి ఏపీ ప్రభుత్వం షాక్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 15, 2019 | 2:42 PM

టీడీపీ నేత, మాజీ లోక్‌సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాయపాటికి ఇన్ని రోజులు కల్పించిన గన్‌మెన్లను తొలగించారు. అయితే తన గన్‌మెన్లను ఏపీ ప్రభుత్వం తొలగించడంపై రాయపాటి ఇంకా స్పందించలేదు. అయితే ఇటీవల మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు సైతం ఏపీ ప్రభుత్వం భద్రతను కుదించింది. ఇన్నాళ్లు చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండగా.. తాజాగా ఆయన వాహనానికి పైలెట్ క్లియరెన్స్ వాహనంతో పాటు ఎస్కార్ట్ కారును తొలగించిన విషయం తెలిసిందే.

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.