AB Venkateshwar Rao: మరో టర్న్ తీసుకున్న ఏబీవీ ఇష్యూ.. సంచలన కామెంట్స్ చేసిన ఐపీఎస్..

AB Venkateshwar Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఇష్యూ కొత్త టర్న్‌ తీసుకుంది. సీఎస్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించక లేదు.

AB Venkateshwar Rao: మరో టర్న్ తీసుకున్న ఏబీవీ ఇష్యూ.. సంచలన కామెంట్స్ చేసిన ఐపీఎస్..
Ab Venkateshwar Rao
Follow us
Shiva Prajapati

|

Updated on: May 20, 2022 | 11:15 AM

AB Venkateshwar Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఇష్యూ కొత్త టర్న్‌ తీసుకుంది. సీఎస్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. జస్ట్‌ సింపుల్‌గా పీఏకు పేపర్‌ ఇచ్చి వెనక్కి వచ్చేశారు. ఇది కుట్ర పూరితంగానే జరిగిందంటూ సంచలన కామెంట్‌ చేశారు ఏబీవీ.

తన సస్పెన్షన్‌ చట్ట విరుద్ధమని హైకోర్టు తేల్చిందని చెప్పారు ఏబీ వెంకటేశ్వర్‌రావు. ఈ విషయంలో చట్టప్రకారమే తాను ముందుకెళ్లానన్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి వెయిటింగ్‌ పీరియడ్‌గా పరిగణిస్తామని ఉత్తర్వులివ్వడాన్ని తప్పుబట్టారు ఏబీవీ. తాను తప్పు చేస్తే శిక్షించాలని.. మీడియాలో బురదజల్లే ప్రయత్నం చేయొద్దని కోరారు.

ఇవి కూడా చదవండి

GADలో రిపోర్ట్ చేయడం వరకే నా పని అన్నారు ఏబీవీ. ప్రభుత్వం జారీ చేసి ఉత్తర్వును సరిచేయాలని కోరేందుకు సీఎస్‌ సమీర్‌ శర్మను కలిసేందుకు ప్రయత్నించానన్నారు. కానీ వినతిపత్రాన్ని పీఏకు ఇచ్చి వెళ్లాలని సూచించారన్నారు. నన్ను కలవడం సీఎస్‌కు ఇష్టం లేదేమోనని.. నా వినతిపత్రం చదివితే కదా దానిలో ఏముందో తెలిసేది తెలిసేదన్నారు. పోస్టింగ్‌ ఇవ్వలేదు.. జీతం ఇచ్చేందుకు ఇబ్బందేంటని ప్రశ్నించారు. కొంతమందిని ఏళ్ల తరబడి వీఆర్‌లో ఉంచి జీతాలు ఇవ్వడం లేదన్నారు. తప్పు చేస్తే శిక్షించాలి లేదా సమయానికి జీతం ఇవ్వాలని హితవు పలికారు ఏబీవీ. మొత్తంగా ఏపీలో మళ్లీ ఏబీ వెంకటేశ్వర్‌రావు వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఇష్యూ ఇంకెన్ని మలుపులు తిరగనుందో చూడాలి మరి.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు