AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: జిల్లా కలెక్టరేట్లో కత్తి కలకలం..కత్తితో కలెక్టర్ వద్దకు వచ్చిన మహిళ.. పోలీసులు ఏం చేశారంటే?

భూ సమస్యపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళ కలెక్టరేట్‌లోకి కత్తి తేవడం కలకలం రేపింది. భద్రత సిబ్బంది తనిఖీలో ఇది బయటపడింది. అసలు ఎందుకు మహిళ కత్తి తీసుకొచ్చింది? పోలీసులు ఏం చేశారు?

AP News: జిల్లా కలెక్టరేట్లో కత్తి కలకలం..కత్తితో కలెక్టర్ వద్దకు వచ్చిన మహిళ.. పోలీసులు ఏం చేశారంటే?
A Woman Carried Knife In Puttaparthi Collectorate
Velpula Bharath Rao
|

Updated on: Nov 04, 2024 | 3:37 PM

Share

శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి కలెక్టరేట్లో ఓ మహిళ కత్తితో రావడం కలకలం రేపింది. పోలీసులు తనిఖీలు చేస్తుండగా మహిళ దగ్గర కత్తి ఉన్నట్లు బయటపడింది. భూ సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ప్రేమలత అనే మహిళ వచ్చింది. కలెక్టరేట్ లోపలికి పంపిస్తుండగా కలెక్టరేట్ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఆమె దగ్గర ఉన్న కత్తిని వారు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మరక్షణ కోసమే కత్తి తీసుకొచ్చినట్లు ప్రేమలత పోలీసులకు సమాధానం చెప్పింది.  తనకల్లు మండలం బొంతలపల్లి గ్రామానికి చెందిన  మహిళగా ఆమెను పోలీసులు గుర్తించారు. ఒంటరిగా ఉన్న తాను ఆత్మరక్షణ కోసం కత్తిని బ్యాగులో ఉంచుకొని తిరుగుతున్నట్లు మహిళ పోలీసులకు తెలియజేసింది. కత్తిని స్వాధీనం చేసుకుని పోలీసులు మహిళను కలెక్టరేట్లోకి అనుమతించారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బద్దకాన్ని వదిలి కొత్త మనిషిలా మారాలా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి
బద్దకాన్ని వదిలి కొత్త మనిషిలా మారాలా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి
వర్షం పడగానే నేరేడు పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?
వర్షం పడగానే నేరేడు పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?
అయ్యో చెప్పులు ఎంత పని చేశాయి.. ఇద్దరు జైలుపాలు!
అయ్యో చెప్పులు ఎంత పని చేశాయి.. ఇద్దరు జైలుపాలు!
భారతదేశంలో 4 రకాల పాస్‌పోర్ట్‌లు.. దేనికి ఎక్కువ పవర్స్ ఉంటాయి?
భారతదేశంలో 4 రకాల పాస్‌పోర్ట్‌లు.. దేనికి ఎక్కువ పవర్స్ ఉంటాయి?
జనాలు పదే పదే చూస్తున్న ఈ సిరీస్ మీరు చూశారా..
జనాలు పదే పదే చూస్తున్న ఈ సిరీస్ మీరు చూశారా..
వర్షాకాలంలో చేపలు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
వర్షాకాలంలో చేపలు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
కప్పు గోధుమపిండి, రెండు పచ్చిమిర్చితో అదిరిపోయే పొలం పకోడి..
కప్పు గోధుమపిండి, రెండు పచ్చిమిర్చితో అదిరిపోయే పొలం పకోడి..
ఎంత మంది హీరోయిన్స్ ఉన్న ఆమె స్థాయి వేరు.. మీనా కామెంట్స్..
ఎంత మంది హీరోయిన్స్ ఉన్న ఆమె స్థాయి వేరు.. మీనా కామెంట్స్..
టీటీడీ కీలక ప్రకటన.. టికెట్ల బుకింగ్ తేదీలు విడుదల!
టీటీడీ కీలక ప్రకటన.. టికెట్ల బుకింగ్ తేదీలు విడుదల!
అయ్యో దేవుడా.. ఎంత పనైంది.. అప్పులు తీర్చడానికి దుబాయ్ వెళ్లాడు..
అయ్యో దేవుడా.. ఎంత పనైంది.. అప్పులు తీర్చడానికి దుబాయ్ వెళ్లాడు..