Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Bite: రేగిడిలో కుక్కల స్వైర విహారం.. ఐదేళ్ల బాలుడిపై దాడి.. చిన్నారికి గాయాలు

గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పటికే అనేకమంది కుక్కల దాడులతో గాయాల పాలు కాగా.. కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. తాజాగా విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండిలో ధనుష్ నందన్ అనే ఐదేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి

Dog Bite: రేగిడిలో కుక్కల స్వైర విహారం.. ఐదేళ్ల బాలుడిపై దాడి.. చిన్నారికి గాయాలు
Stray Dogs
Follow us
Surya Kala

|

Updated on: Apr 30, 2023 | 6:36 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.  చిన్న లేదు, పెద్ద లేదు.. అందరూ శునకాల దాడులకు బాధితులే.. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో చిన్నారులే లక్ష్యంగా దాడులకు కుక్కలు  తెగబడుతున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పటికే అనేకమంది కుక్కల దాడులతో గాయాల పాలు కాగా.. కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు.

తాజాగా విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండిలో ధనుష్ నందన్ అనే ఐదేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. చిన్నారి కేకలు విన్న తల్లి అపర్ణ బాలుడిని కాపాడింది. అయితే కుక్కల దాడిలో చిన్నారికి గాయాలయ్యాయి. చేతికి తీవ్ర గాయాలు కావడంతో చిన్నారి ధనుష్ నందన్‌ను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోజురోజుకు కుక్కలు రెచ్చిపోతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడప దాటి రోడ్డుపైకి రావాలంటే ఎక్కడ పిక్కలు పట్టుకొని పీకుతాయో..దాడి చేసి చంపుతాయోనని భయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు