
ఆంధ్రప్రదేశ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొన్న భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ఏపీ సర్కార్.. ఇవాళ అంతకు మించి అన్నట్లుగా భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. 39 మంది అధికారులను ఒకేసారి బదిలీ చేస్తూ రెండు జీవోలు జారీ చేసింది సర్కార్. బదిలీ చేసిన అధికారుల వివరాలు కింద ఇవ్వడం జరిగింది.
1. జీవీజీ అశోక్ కుమార్ – డీఐజీ, ఎలూరు రేంజ్.
2. జి.పాల రాజు – ఐజీ, గుంటూరు రేంజ్.
3. R.N. అమ్మి రెడ్డి – డీఐజీ, అనంతపురం రేంజ్.
4. ఎం.రవి ప్రకాష్ – డీఐజీ, సెబ్.
5. బి.రాజ కుమారి-APSP డీఐజీ.
6. సర్వశ్రేష్ఠ త్రిపాఠి – అడ్మిన్ డీఐజీ, డీజీపీ ఆఫీస్.
7. కోయ ప్రవీణ్ – డీఐజీ, గ్రే హౌండ్స్.
8. శంక బ్రత బాగ్చి – అడిషనల్ డీజీ, లా అండ్ ఆర్డర్.
9. రవి శంకర్ అయ్యనార్ – విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీ.
10. అతుల్ సింగ్ – పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్. ఏపీఎస్పీ అడిషనల్ డీజీ గాను అదనపు బాధ్యతలు.
11. మనీష్ కుమార్ సిన్హా – జీఎడికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు.
12. సీహెచ్.శ్రీకాంత్ – CID , ఐజీ.
13. పి.వెంకట్రామి రెడ్డి – పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గా పూర్తి అదనపు బాధ్యతలు.
1. సీఎం త్రివిక్రమ్ వర్మ – విశాఖ సిటీ కమిషనర్.
2. విక్రాంత్ పాటిల్ – పార్వతీపురం మన్యం ఎస్పీ.
3. వాసన్ విద్యా సాగర్ నాయుడు – లా అండ్ ఆర్డర్ డీసీపీ, విశాఖ సిటీ.
4. గరుడ్ సుమిత్ సునీల్ – ఎస్పీ, SIB.
5. తుహిన్ సిన్హా – ఎస్పీ, అల్లూరి జిల్లా.
6. ఎస్.సతీష్ కుమార్ – కాకినాడ జిల్లా ఎస్పీ.
7. ఎం. రవీంద్రనాధ్ బాబు -GAD కి రిపోర్ట్.
8. కేవీ మురళి కృష్ణ – అనకాపల్లి జిల్లా ఎస్పీ.
9. గౌతమి శాలి – APSP 16వ బెటాలియన్ కమాండెంట్.
10. సీహెచ్.సుధీర్ కుమార్ రెడ్డి – తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ.
11. పి.శ్రీధర్ – కోనసీమ జిల్లా ఎస్పీ.
12. డి.మేరీ ప్రశాంతి – ఏలూరు జిల్లా ఎస్పీ.
13. రాహుల్ దేవ్ శర్మ – APSP 5వ బెటాలియన్ కమాండెంట్.
14. తిరుమలేశ్వర్ రెడ్డి – నెల్లూరు జిల్లా ఎస్పీ.
15. సీహెచ్ విజయరావు -APSP 3వ బెటాలియన్ కమాండెంట్.
16. ఆర్.గంగాధర్ రావు – అన్నమయ్య జిల్లా ఎస్పీ.
17. వి.హర్షవర్ధన్ రాజు – సీఐడీ ఎస్పీ.
18. కె.శ్రీనివాసరావు – అనంతపురం ఎస్పీ.
19. ఫకీరప్ప – సీఐడీ ఎస్పీ.
20. ఎస్వీ మాధవ్ రెడ్డి – సత్య సాయి జిల్లా ఎస్పీ.
21. రాహుల్ దేవ్ సింగ్ – విజయవాడ రైల్వే ఎస్పీ.
22. జి.కృష్ణ కాంత్ – కర్నూల్ ఎస్పీ.
23. సిద్దార్ద్ కౌశల్ – ఆక్టోపస్ ఎస్పీ.
24. అజిత వేజెండ్ల – విజయవాడ డీసీపీ(జగ్గయ్యపేట).
25. పి.జగదీష్ – APSP 14వ బెటాలియన్ కమాండెంట్.
26. బిందు మాధవ్ గరికపాటి – గ్రే హౌండ్స్ ఎస్పీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..