టీపాడ్ ఆధ్వర్యంలో వనభోజనాలు

వనభోజనాలు..పచ్చని చెట్ల నీడలో కుటుంబ సమేతంగా స్నేహితులు, బంధువులతో కలిసి సరదాగా గడిపే క్షణాలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ప్రతిఒక్కరికీ ఇవి మధురానుభూతిని మిగుల్చుతాయి. అలాంటి వనభోజనాల కార్యక్రమం టీపాడ్ ఆధ్వర్యంలో జరిగింది. నోరూరించే పసందైన వంటకాలను ఆస్వాదిస్తూ బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా ఎంజాయ్ చేశారు. కేవలం వనభోజనాలు మాత్రమే కాకుండా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఘనంగా నిర్వహించారు. 

  • Tv9 Telugu
  • Publish Date - 9:10 pm, Mon, 24 June 19