రేపు భారత్‌కు రానున్న అమెరికా విదేశాంగ మంత్రి
మూడు రోజుల పర్యటనలో భాగంగా రేపు భారత్‌కు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో రానున్నారు. 27వ తేదీ వరకు మూడ్రోజుల పాటు ఇండియాలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి.. భారత విదేశాంగమంత్రి జయశంకర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులతో చర్చలు జరపనున్నారు.