‘టాటా’ మీట్ అప్

సియాటిల్ లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన తెలుగు ప్రవాసులు తెలంగాణ కల్చర్‌కి తగ్గట్టుగా డాన్స్‌లతో సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. దీనితో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా దృష్టి సారించారు. 2020లో జరగబోయే కన్వెన్షన్ ఏర్పాట్లపై ఈ మీట్ అప్‌లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ తెలుగు సంఘాల వారు ఈ సందర్భంగా టాటాకు […]

'టాటా' మీట్ అప్
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 28, 2019 | 7:51 AM

సియాటిల్ లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన తెలుగు ప్రవాసులు తెలంగాణ కల్చర్‌కి తగ్గట్టుగా డాన్స్‌లతో సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. దీనితో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా దృష్టి సారించారు. 2020లో జరగబోయే కన్వెన్షన్ ఏర్పాట్లపై ఈ మీట్ అప్‌లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ తెలుగు సంఘాల వారు ఈ సందర్భంగా టాటాకు తమ మద్దతు ప్రకటించారు.