మూడు, నాలుగేళ్ళల్లో గ్రీన్ కార్డ్..
అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎంతో మంది ప్రవాసులు పడిగాపులు కాస్తున్నారు. ఏళ్ళ తరబడి వేచి చూసినా గ్రీన్ కార్డ్ ఇస్తారన్న గ్యారెంటీ అక్కడి ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది. అయితే.. మూడున్నర కోట్లు పెట్టుబడి పెడితే చాలు గ్రీన్‌కార్డ్ సొంతం చేసుకోవచ్చు అంటున్నారు మన తెలుగు అటార్నీ సిద్ధార్థ కామిశెట్టి. ఆయన పార్ట్‌నర్‌గా ఉన్న టెక్సో క్యాపిటల్ సంస్థ గురించి, EB5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ గురించి ఆయన మాటల్లో విందాం.