అమెరికాలో.. వైసీపీ ‘మీట్ అండ్ గ్రీట్’

హ్యుస్టన్‌లో వైస్సార్సీపీ శ్రేణులు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి వైసీపీ నేతలు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి లోకేష్‌పై పోటీ చేశారు. అలాగే గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నారై వైసీపీ శ్రేణుల సహకారం మరువలేనిది అన్నారు నేతలు. మే 23 ఫలితాలలో దాదాపు 8 వేల మోజార్టీతో గెలుస్తానని ఆర్‌కే ధీమా […]

అమెరికాలో.. వైసీపీ 'మీట్ అండ్ గ్రీట్'
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 09, 2019 | 1:38 PM

హ్యుస్టన్‌లో వైస్సార్సీపీ శ్రేణులు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి వైసీపీ నేతలు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి లోకేష్‌పై పోటీ చేశారు. అలాగే గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ నేత వేణుగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నారై వైసీపీ శ్రేణుల సహకారం మరువలేనిది అన్నారు నేతలు. మే 23 ఫలితాలలో దాదాపు 8 వేల మోజార్టీతో గెలుస్తానని ఆర్‌కే ధీమా వ్యక్తం చేశారు.