చరిత్రను తిరగరాసిన గోపాల్ పొన్నంగి..
ఫ్రిస్కో ఐఎస్‌డిలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా తెలుగు తేజం ఎంపికై చరిత్ర తిరగరాసారు. అమెరికా ప్రభుత్వ నియామకంతో మైనార్టీలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు గోపాల్ పొన్నంగి. హైస్కూల్ విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాల పెంపుకు కృషి చేస్తానని టీవీ9 ప్రతినిధి వెంకట్ ములుకుట్లతో అన్నారు.