అమెరికాలో విషాదం..తల్లి సహా ఆరుగురు చిన్నారులు సజీవదహనం

అమెరికా మిస్సిసిప్పీలో విషాదం నెలకొంది. క్లింటన్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో ఇంట్లోని వారంతా హాహాకారాలు చేస్తూ అటూ ఇటూ పరుగులు తీశారు. పెద్ద ఎత్తున చెలరేగిన అగ్నికీలల్లో బయటికొచ్చే దారిలేక తల్లి సహా ఆరుగురు పిల్లలు సజీవదహనమయ్యారు. భార్యా, పిల్లలను కాపాడేందుకు భర్త ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారమందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు..అతన్ని హాస్పిటల్‌కు తరలించి […]

అమెరికాలో విషాదం..తల్లి సహా ఆరుగురు చిన్నారులు సజీవదహనం
Follow us

|

Updated on: Feb 09, 2020 | 12:41 PM

అమెరికా మిస్సిసిప్పీలో విషాదం నెలకొంది. క్లింటన్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే ఇంటిని చుట్టుముట్టాయి. దీంతో ఇంట్లోని వారంతా హాహాకారాలు చేస్తూ అటూ ఇటూ పరుగులు తీశారు. పెద్ద ఎత్తున చెలరేగిన అగ్నికీలల్లో బయటికొచ్చే దారిలేక తల్లి సహా ఆరుగురు పిల్లలు సజీవదహనమయ్యారు.

భార్యా, పిల్లలను కాపాడేందుకు భర్త ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారమందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు..అతన్ని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇల్లు పూర్తిగా కాలి బూడిదైంది. పిల్లల వయసు 1 నుంచి 15 ఏళ్ల మధ్యే ఉంటుందని తెలిపారు అధికారులు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!