AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయించా..! మందులూ, మాకులూ మానేశా’, ట్రంప్

ఆ మధ్య కోవిడ్ బారిన పడి చికిత్స పొందిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..ఇప్పుడిక తను మందులూ, మాకులూ మానేశానని ప్రకటించారు.చాలా ఫ్రీగా ఉన్నా అని చెప్పారు. ఫ్యాక్స్ కంట్రిబ్యూటర్ డాక్టర్ మార్క్ సీగల్ రిమోట్ గా..

'మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయించా..! మందులూ, మాకులూ మానేశా', ట్రంప్
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 10, 2020 | 12:12 PM

Share

ఆ మధ్య కోవిడ్ బారిన పడి చికిత్స పొందిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..ఇప్పుడిక తను మందులూ, మాకులూ మానేశానని ప్రకటించారు.చాలా ఫ్రీగా ఉన్నా అని చెప్పారు. ఫ్యాక్స్ కంట్రిబ్యూటర్ డాక్టర్ మార్క్ సీగల్ రిమోట్ గా తన మెడికల్ ఎవాల్యుయేషన్ నిర్వహించారని చెప్పిన ఆయన..బహుశా 8 గంటల క్రితం మెడిసిన్స్ వేసుకున్నానని, ప్రస్తుతం ఏమీ తీసుకోవడంలేదన్నారు. ట్రంప్ సారు వారికి ఎక్కువ పవర్ ఉన్న కాక్ టైల్ థెరాపెటిక్ డ్రగ్స్, స్టెరాయిడ్ డెక్సోమీథాసోన్ ఇచ్చామని డాక్టర్లు ఈ మధ్యే చెప్పారు. అంటే సీరియస్ కోవిడ్ కేసులవారికే ఇలాంటివి ఇస్తామని వారు తెలిపారు.

ఇక …మళ్ళీ నేను కరోనా వైరస్ టెస్ట్ చేయించుకున్నా..ఎలాంటి కోవిడ్ లక్షణాలూ కనబడలేదు, మళ్ళీ ఎప్పుడు చేయించుకుంటానో తెలియదు.. రేపు కావచ్ఛు..లేదా రెండు రోజుల తరువాత కూడా కావచ్ఛు అని ట్రంప్ అదోలా మాట్లాడారు. చెప్పిందే చెప్పి మీడియాను తికమక పెట్టారు.

Follow Us
కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు.. కానీ ఆటోలో తిరుగుతున్న హీరోయిన్
కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు.. కానీ ఆటోలో తిరుగుతున్న హీరోయిన్
కస్టమర్ల ముఖం, నాలుక చూసి ఫుడ్ సర్వ్ చేస్తున్న రోబోలు.. ఎందుకంటే
కస్టమర్ల ముఖం, నాలుక చూసి ఫుడ్ సర్వ్ చేస్తున్న రోబోలు.. ఎందుకంటే
రైతన్నలకు గుడ్‌న్యూస్‌.. 2వ విడత రైతు భరోసా డేట్‌ ఫిక్స్‌..
రైతన్నలకు గుడ్‌న్యూస్‌.. 2వ విడత రైతు భరోసా డేట్‌ ఫిక్స్‌..
భారత నౌకలపై ఇరాన్ గన్‌బోట్ల దాడి..
భారత నౌకలపై ఇరాన్ గన్‌బోట్ల దాడి..
ఇదొక్కటి మీ ఇంట్లో ఉంటే సమ్మర్‌ మొత్తం చల్లగా పడుకోవచ్చు!
ఇదొక్కటి మీ ఇంట్లో ఉంటే సమ్మర్‌ మొత్తం చల్లగా పడుకోవచ్చు!
అక్షయ తృతీయ రోజు ఇలాంటి కలలు వస్తే మీకు మంచి రోజులు వచ్చినట్లే!
అక్షయ తృతీయ రోజు ఇలాంటి కలలు వస్తే మీకు మంచి రోజులు వచ్చినట్లే!
ఇంటర్ 2nd ఇయర్‌ విద్యార్ధులు ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు ఓకే
ఇంటర్ 2nd ఇయర్‌ విద్యార్ధులు ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు ఓకే
ఆదివారం అక్షయ తృతీయ.. మీ ఇంట్లో ధన వర్షం కురవాలంటే ఇలా చేయండి..
ఆదివారం అక్షయ తృతీయ.. మీ ఇంట్లో ధన వర్షం కురవాలంటే ఇలా చేయండి..
SRH vs CSK IPL 2026 Live Score: ఉప్పల్‌లో హోరాహోరీ పోరు పక్కా..
SRH vs CSK IPL 2026 Live Score: ఉప్పల్‌లో హోరాహోరీ పోరు పక్కా..
జనాభా లెక్కల పేరుతో ఇంటికి వస్తున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే..
జనాభా లెక్కల పేరుతో ఇంటికి వస్తున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే..