AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరె ! ట్రంప్ ఫేస్ తో ఫిష్ ! తినేశా మరి !

అమెరికాలో 36 ఏళ్ళ ఓ మహిళ 'అమందా '.. టెస్కో స్టోర్ కి వెళ్లి కాస్త ఖరీదైన ట్యూనా జాతి చేపను కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంది. దాన్ని ఫ్రీజర్ లో పెట్టి కొద్దిసేపయ్యాక చూస్తే అచ్ఛు అధ్యక్షుడు ట్రంప్ ఫేస్ మాదిరి కనబడిందట..

అరె ! ట్రంప్ ఫేస్ తో ఫిష్ ! తినేశా మరి !
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 10, 2020 | 2:24 PM

Share

అమెరికాలో 36 ఏళ్ళ ఓ మహిళ ‘అమందా ‘.. టెస్కో స్టోర్ కి వెళ్లి కాస్త ఖరీదైన ట్యూనా జాతి చేపను కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంది. దాన్ని ఫ్రీజర్ లో పెట్టి కొద్దిసేపయ్యాక చూస్తే అచ్ఛు అధ్యక్షుడు ట్రంప్ ఫేస్ మాదిరి కనబడిందట.. అంటే చల్లని ఐస్ లో ఉంచగానే ఆ ట్యూనా అలా మారిపోయిందని. తన కళ్ళను తానే నమ్మలేకపోయానని ఆమె అంటోంది. ట్రంప్ మాదిరే జుట్టు, కళ్ళు, చిన్నగడ్డం అంతెందుకు ? జూనియర్ ట్రంప్ చేప అంటే అతిశయోక్తి కాదని తెలిపింది. గడ్డ కట్టిన ఈ ట్యూనా ఫిష్ ఇలా మారడం థ్రిల్లింగ్ అనిపించిందని తెలిపింది. అయితే వండిన తరువాత దాని ఫేస్ మారిపోయిందట. కోకోనట్ రైస్ తో కలిపి దీన్ని నేనూ, నా ఇద్దరు పిల్లలూ తిన్నాం..భలే రుచిగా ఉంది అని చెప్పింది అమందా !

Follow Us
స్కూళ్ల సమీపంలోని 558 షాపుల్లో వీసీ సజ్జనర్ ఆకస్మిక తనిఖీలు
స్కూళ్ల సమీపంలోని 558 షాపుల్లో వీసీ సజ్జనర్ ఆకస్మిక తనిఖీలు
పుచ్చకాయ తింటున్నారా? ఈ తప్పు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు
పుచ్చకాయ తింటున్నారా? ఈ తప్పు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు
బరువు తగ్గాలనుకునే వారికి ఈ మొలకలు వరం
బరువు తగ్గాలనుకునే వారికి ఈ మొలకలు వరం
EMI కట్టలేదని ఇంత దారుణమా?.. వికలాంగుడని కూడా చూడకుండా..
EMI కట్టలేదని ఇంత దారుణమా?.. వికలాంగుడని కూడా చూడకుండా..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పెరుగుతున్న మానసిక ఒత్తిడి కేసులు!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పెరుగుతున్న మానసిక ఒత్తిడి కేసులు!
అభిషేక్ శర్మ విశ్వరూపం.. చెన్నైపై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
అభిషేక్ శర్మ విశ్వరూపం.. చెన్నైపై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ ప్రకటన ఏంటి?
కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ ప్రకటన ఏంటి?
ఏంటి మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా.. వీడియో
ఏంటి మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా.. వీడియో
ATMల వద్ద నకిలీ ఫోన్ పేతో అటెన్షన్ డైవర్షన్.. సరికొత్త మోసాలు
ATMల వద్ద నకిలీ ఫోన్ పేతో అటెన్షన్ డైవర్షన్.. సరికొత్త మోసాలు
ఓ వైపు ఎండ, మరోవైపు వాన.. ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుంది!
ఓ వైపు ఎండ, మరోవైపు వాన.. ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుంది!