‘నాట్స్’ స్వరవర్షిణి

అమెరికా సంబరాల్లో భాగంగా నాట్స్ స్వరవర్షిణి పోటీలు నిర్వహించింది. డాలస్ లో ఈ పాటల పోటీలకు సెలెక్షన్స్ జరిగాయి. తెలుగు పాట నేర్చుకుని వేదికపై పాడాలి అన్న తపన ఉన్న తెలుగు పిల్లలందరూ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇక నాట్స్ కల్చరల్ టీమ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్నారై చిన్నారులు, యూత్ పోటీ పడ్డారు. 

  • Ravi Kiran
  • Publish Date - 5:22 pm, Sat, 20 April 19
'నాట్స్' స్వరవర్షిణి