బే ఏరియాలో వైభవంగా రాములోరి కళ్యాణం

బే ఏరియాలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఎన్నారైలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లివర్‌మోర్‌లోని శివవిష్ణు టెంపుల్‌లో జరిగిన ఈ వేడుకను కనులారా చూసి ఆనందించారు. కాగా భద్రాచలంలో జరిపించే సీతారాముల కళ్యాణం తరహాలో రాములోరి కళ్యాణం జరపటం ఈ ఆలయానికి ఆనవాయితీ అని తెలుస్తోంది.   

బే ఏరియాలో వైభవంగా రాములోరి కళ్యాణం
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 20, 2019 | 6:22 PM