AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్‌ 11లోగా ఆప్ఘానిస్థాన్‌ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన బైడెన్‌

Joe Biden: అఫ్గానిస్థాన్​లో హింసకు ముగింపు పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌ కట్టుబడి ఉన్నారని ఆమెరికా తెలిపింది. ఈ మేరకు ఆఫ్గాన్‌ నుంచి యూఎస్‌ దళాలను ...

సెప్టెంబర్‌ 11లోగా ఆప్ఘానిస్థాన్‌ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన బైడెన్‌
Subhash Goud
|

Updated on: Apr 13, 2021 | 11:13 PM

Share

Joe Biden: ఆప్ఘానిస్థాన్ లో హింసకు ముగింపు పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌ కట్టుబడి ఉన్నారని ఆమెరికా తెలిపింది. ఈ మేరకు ఆఫ్గాన్‌ నుంచి యూఎస్‌ దళాలను ఉపసంహరించుకోనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. సెప్టెంబర్‌ 1లోగా ఈ దళాల ఉపసంహరణ జరగనుంది. ప్రస్తుతం ఆప్ఘాన్‌లో 2500 యూఎస్‌ దళాలు ఉన్నాయి. నాటో సంకీర్ణంలో భాగంగా 7 వేల విదేశీ దళాలతో కలిసి పని చేస్తున్నాయి. మే 1 నుంచి దళాల ఉపసంహరణ ప్రారంభం అవుతుందని అమెరికా ప్రకటించింది.

ఇతర భాగస్వామ్యం దేశాలతో సంప్రదింపులు, జాతీయ భద్రతా బృందం సూచనల ప్రకారం అఫ్గాన్‌ నుంచి బలగాల ఉపసంహరణపై బైడెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది. కాగా, 2001 సెప్టెంబర్‌ 11న యునైటెడ్‌ స్టేట్స్‌ తన చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడిని చవి చూసింది. ఈ దాడుల్లో మూడు వేల వరకు మరణించారు. కేవలం 102 నిమిషాల వ్యవధిలో ఆల్‌ ఖైదా విమానాలను హైజాక్‌ చేసి కూల్చివేయడంతో న్యూయార్క్‌ వర్డల్‌ ట్రేడ్‌ సెంటర్‌కు చెందిన రెండు టవర్లు కూలిపోయాయి.

ఇవీ చదవండి: China: మన సరిహద్దులకు దగ్గరలో చైనా మరో ఏర్పాటు.. తన సైనికుల కోసం అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు!

Cyber Attack: అమెరికా, ఇజ్రాయేల్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఇరాన్.. పరిస్థితి క్లిష్టంగా మార్చొద్దని వార్నింగ్!

రూ.100, రూ.500 నోట్లపై ఉండే ఈ గీతల వెనుక సీక్రెట్ తెలుసా..?
రూ.100, రూ.500 నోట్లపై ఉండే ఈ గీతల వెనుక సీక్రెట్ తెలుసా..?
దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు
దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు
రింకుకు షాకిచ్చిన కేటుగాళ్లు.. ఫేస్‌బుక్ హ్యాక్ చేసి ఏం చేశారంటే?
రింకుకు షాకిచ్చిన కేటుగాళ్లు.. ఫేస్‌బుక్ హ్యాక్ చేసి ఏం చేశారంటే?
రోజూ ఉల్లిపాయ తింటే డాక్టర్ల అవసరం ఉండదా.. శరీరంలో..
రోజూ ఉల్లిపాయ తింటే డాక్టర్ల అవసరం ఉండదా.. శరీరంలో..
పురుషుల్లో ఆ సమస్యలకు కీవీ పండు బెస్ట్ మెడిసిన్..
పురుషుల్లో ఆ సమస్యలకు కీవీ పండు బెస్ట్ మెడిసిన్..
ఓటీటీలోకి వస్తోన్న నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు..
ఓటీటీలోకి వస్తోన్న నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు..
రాసిపెట్టుకోండి.. మనకు కప్పు తెచ్చేది ఆ ఇద్దరు మొనగాళ్లే..
రాసిపెట్టుకోండి.. మనకు కప్పు తెచ్చేది ఆ ఇద్దరు మొనగాళ్లే..
అకాల మరణం తర్వాత ఆ ఆత్మల పరిస్థితి ఏంటి..? ఏం చేయాలో తెలుసా..?
అకాల మరణం తర్వాత ఆ ఆత్మల పరిస్థితి ఏంటి..? ఏం చేయాలో తెలుసా..?
రామ్ చరణ్‏తో క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఇది మాస్ కాంబో భయ్యో
రామ్ చరణ్‏తో క్రేజీ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ఇది మాస్ కాంబో భయ్యో
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. ఇవి తెలుసుకోండి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. ఇవి తెలుసుకోండి