Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zelensky: పుతిన్‌ను ప్రపంచం చంపేయాలనుకుంటోంది.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌పై యుద్దం చేయడం వల్ల రష్యా కిరాయి సైన్యమైన వాగ్నర్ గ్రూప్ దెబ్బతిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. పుతిన్‌ను ప్రపంచం చంపాలని అనుకుంటోందని వ్యాఖ్యానించారు. తమ దళాలు తూర్పు ఉక్రెయిన్‌లో దాదాపు 21 వేలమంది వాగ్నర్ సైనికులను మట్టుబెట్టాయని పేర్కొన్నారు.

Zelensky: పుతిన్‌ను ప్రపంచం చంపేయాలనుకుంటోంది.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు
Zelensky
Follow us
Aravind B

|

Updated on: Jul 02, 2023 | 9:19 PM

ఉక్రెయిన్‌పై యుద్దం చేయడం వల్ల రష్యా కిరాయి సైన్యమైన వాగ్నర్ గ్రూప్ దెబ్బతిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. పుతిన్‌ను ప్రపంచం చంపాలని అనుకుంటోందని వ్యాఖ్యానించారు. తమ దళాలు తూర్పు ఉక్రెయిన్‌లో దాదాపు 21 వేలమంది వాగ్నర్ సైనికులను మట్టుబెట్టాయని పేర్కొన్నారు. అలాగే మరో 80 వేల మంది ఆ గ్రూప్‌కు చెందిన వారు గాయపడ్డారని తెలిపారు. ఈ గ్రూపును తాము రష్యా సైన్యం ప్రేరేపిత ముకగా చూస్తామన్నారు. అయితే పుతిన్‌పై వాగ్నర్ లీడర్ ప్రిగోజిన్ తిరుగాటు చేసిన వారం రోజుల తర్వాత జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదిలా ఉండగా దాదాపు 12 రోజుల తర్వాత రష్యా మళ్లీ ఉక్రెయిన్‌పై డ్రోన్లతో దాడులకు పాల్పడింది. కీవ్‌పై డ్రోన్ల దాడి జరిగినట్లు ఉక్రెయిన్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని కూల్చివేసిందని తెలిపాయి. శత్రువులు మళ్లీ ఈసారి దాడులు చేసినప్పటికీ ఈసారి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని కర్నర్ జనరల్ సెర్హీ పాప్కోవ్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..