World’s Largest Bottle: ప్రపంచంలో అతిపెద్ద విస్కీ బాటిల్.. వేలంలో పలికిన ధర తెలిస్తే షాక్..

జెయింట్ విస్కీ బాటిల్ గత ఏడాది అతి పెద్ద విస్కీ బాటిల్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. తాజాగా ఈ విస్కీ బాటిల్ ను ఇటీవలే స్కాట్‌లాండ్‌లోని స్పీసైడ్‌లో ఆన్ లైన్ లో వేలానికి ఉంచగా భారీ ధరకు అమ్ముడైంది

World's Largest Bottle: ప్రపంచంలో అతిపెద్ద విస్కీ బాటిల్.. వేలంలో పలికిన ధర తెలిస్తే షాక్..
Worlds Largest Bottle
Follow us
Surya Kala

|

Updated on: May 31, 2022 | 10:23 AM

World’s Largest Bottle: ప్రపంచంలోనే అతిపెద్ద స్కాచ్ విస్కీ బాటిల్ వేలం ప్రక్రియ పూర్తి అయిందని ప్రముఖ వేలం సంస్థ లియోన్ అండ్ టర్న్‌బుల్ ప్రకటించింది. దాదాపు 6 అడుగుల పొడవైన బాటిల్‌ను “ది ఇంట్రెపిడ్” అని పిలుస్తారు. ఈ  పొడవైన బాటిల్ లో 311 లీటర్ల విస్కీని నింపి ఉంది. అంటేఈ బాటిల్‌లో దాదాపు 444 విస్కీ బాటిళ్లతో సమానమైన ఆల్కహాల్ ఉన్నట్లు సమాచారం. ఈ విస్కీ బాటిల్  32 సంవత్సరాల కాలం నాటిది. దీన్ని 1989లో స్పైసైడ్ ప్రతిష్టాత్మకమైన ది మకాలన్ నెలకొల్పగా.. సెప్టెంబర్ 2021లో విస్కీని నింపారు.

ఈ జెయింట్ విస్కీ బాటిల్ గత ఏడాది అతి పెద్ద విస్కీ బాటిల్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది.  తాజాగా ఈ విస్కీ బాటిల్ ను ఇటీవలే స్కాట్‌లాండ్‌లోని స్పీసైడ్‌లో ఆన్ లైన్ లో వేలానికి ఉంచగా భారీ ధరకు అమ్ముడైంది. ఈ బాటిల్ ద్వారా వచ్చిన డబ్బును స్వచ్చంద సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఆన్ లైన్ లో ఈ అతిపెద్ద విస్కీ బాటిల్ ను సుమారు  1.4 మిలియన్లు డాలర్లకు దక్కించుకున్నారు. మనదేశ కరెన్సీలో దాదాపు రూ. 10,85,88,900లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని లియోన్ అండ్ టర్న్‌బుల్  సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు