శ్రీలంక దాడుల్లో మహిళలు పాత్ర ఉందా..?

శ్రీలంకలో వరుస బాంబ్ పేలుళ్లలో బుర్కా ధరించిన మహిళల పాత్ర ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బుర్కాపై నిషేధం విధించాలని శ్రీలంక ప్రభుత్వం యోచిస్తోంది. పేలుళ్లపై విచారణ చేపట్టిన అధికారులకు కొన్ని నమ్మలేని నిజాలు తెలిశాయి. పేలుళ్లు జరిగిన ప్రాంతంలోని లభించిన ఆధారాలు, అనుమానితులను బట్టి.. మరికొంత మంది మహిళలు కూడా బుర్కాలో వచ్చినట్లు గుర్తించారు.

శ్రీలంక దాడుల్లో మహిళలు పాత్ర ఉందా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 24, 2019 | 1:34 PM