న్యూజిలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం..పక్కనే పర్యాటకులు..!

న్యూజిలాండ్‌లోని వైట్ ఐలాండ్‌లో ఓ అగ్నిపర్వతం భారీ విస్ఫోటనం చెందింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆ అగ్నిపర్వతం ఊహించని విధంగా పేలింది. అగ్నిపర్వతం పేలినప్పుడు సుమారు 100 మంది వైట్ ఐలాండ్‌ను సందర్శిస్తున్నారని.. ఈ పేలుడులో ఐదుగురు మృతి చెందారని, కనీసం 18 మంది గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. దీంతో వైద్య సిబ్బంది, ఇతర అధికారులు హుటాహుటిన హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిపర్వతం పేలే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఇటీవల హెచ్చరించినప్పటికీ, పర్యాటకుల్ని ఎలా […]

న్యూజిలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం..పక్కనే పర్యాటకులు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 10, 2019 | 12:52 PM

న్యూజిలాండ్‌లోని వైట్ ఐలాండ్‌లో ఓ అగ్నిపర్వతం భారీ విస్ఫోటనం చెందింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆ అగ్నిపర్వతం ఊహించని విధంగా పేలింది. అగ్నిపర్వతం పేలినప్పుడు సుమారు 100 మంది వైట్ ఐలాండ్‌ను సందర్శిస్తున్నారని.. ఈ పేలుడులో ఐదుగురు మృతి చెందారని, కనీసం 18 మంది గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. దీంతో వైద్య సిబ్బంది, ఇతర అధికారులు హుటాహుటిన హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిపర్వతం పేలే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఇటీవల హెచ్చరించినప్పటికీ, పర్యాటకుల్ని ఎలా అనుమతించారన్న దానిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

[svt-event date=”10/12/2019,12:38AM” class=”svt-cd-green” ]

[/svt-event]