AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stocks: ధనవంతులు అవ్వాలంటే వీటికి దూరంగా ఉండాలి.. ఇవి కొన్నారో అడుక్కొవాల్సిందే

పెట్టుబడులకు మంచి స్టాక్స్ ఎంపిక చేసుకోవాలని.. సరిగ్గా ఎంచుకోకుండా పెన్నీ స్టాక్స్ ఎంచుకుంటే కచ్చితంగా నిండా మునిగిపోతామని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి. ఆ స్టాక్స్ ఏంటంటే.? అది ఇలా ఉంది.

Stocks: ధనవంతులు అవ్వాలంటే వీటికి దూరంగా ఉండాలి.. ఇవి కొన్నారో అడుక్కొవాల్సిందే
Money
Ravi Kiran
|

Updated on: Mar 02, 2026 | 2:05 PM

Share

షేర్ మార్కెట్‌లో సురక్షితమైన పెట్టుబడుల కోసం వివాదాల్లో ఉన్న స్టాక్స్ లాంటి వాటి జోలికి వెళ్లవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పెన్నీ స్టాక్స్ బదులుగా బలమైన ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ ఎంచుకుంటే పెట్టుబడి భారీగా పెరుగుతుందని చెప్పుకొచ్చారు. లార్జ్ క్యాప్స్‌లో ఎర్నింగ్స్ బాగున్న కంపెనీలపై దృష్టి పెట్టడం ముఖ్యమని, గ్లోబల్ అనిశ్చితులను పక్కనపెట్టి కొనుగోళ్లు చేయవచ్చని తెలిపారు. కాబట్టి, ఎర్నింగ్స్ ట్రెండ్‌ను బట్టి మంచి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలను ఎంచుకోవడం తెలివైన పని.

అలాగే, మిడ్ క్యాప్ కంపెనీలు గత సంవత్సరంలో అద్భుతమైన రాబడులను అందించాయి. మెటల్ రంగంలో హిందుస్తాన్ కాపర్ వంటివి ఒక సూపర్ సైకిల్‌ను చూస్తున్నప్పటికీ, నిపుణులు ఇతర మిడ్ క్యాప్ స్టాక్‌లను కూడా సిఫార్సు చేస్తున్నారు. జీఈ వెర్నోవా, ఫోర్స్ మోటార్స్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, నెట్ వెబ్ టెక్నాలజీస్, ఏబీ క్యాపిటల్, ఎల్ అండ్ టి ఫైనాన్స్, హిటాచి ఎనర్జీ వంటి కంపెనీలు అద్భుతమైన ఫలితాలను నమోదు చేసి, పెట్టుబడిదారులకు మంచి రివార్డ్స్ ఇచ్చాయి. చివరగా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాలలో కూడా ఎర్నింగ్స్ ట్రెండ్‌ను మాత్రమే అనుసరించి, తెలివిగా ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇతర అంశాలను కాకుండా, కంపెనీల ఆర్థిక పనితీరు, ఆదాయ వృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించడం ద్వారా 2026 నాటికి సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడులను సాధించవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్టాక్ మార్కెట్‌లో పలు స్టాక్స్ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు ఇచ్చాయి. అవేంటో కింద చూసేయండి.

Follow Us
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..