Message in a Bottle: పదేళ్ల వయసులో మెసేజ్‌ పంపితే.. 37 ఏళ్ల తర్వాత సమాధానం!

10 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు సహాయం కోరుతూ ఓ కాగితంపై మెసేజ్‌ రాసి బాటిల్‌ను సముద్రంలోకి విసిరాడు. దానికి సమాదానం దాదాపు 37 ఏళ్ల తర్వాత వస్తుందని బహుశా అతను ఊహించి ఉండడు..

Message in a Bottle: పదేళ్ల వయసులో మెసేజ్‌ పంపితే.. 37 ఏళ్ల తర్వాత సమాధానం!
Message In A Bottle
Follow us

|

Updated on: Jan 09, 2023 | 8:27 AM

10 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు సహాయం కోరుతూ ఓ కాగితంపై మెసేజ్‌ రాసి బాటిల్‌ను సముద్రంలోకి విసిరాడు. దానికి సమాదానం దాదాపు 37 ఏళ్ల తర్వాత వస్తుందని బహుశా అతను ఊహించి ఉండడు. యునైటెడ్ స్టేట్స్‌లోని మౌంట్ వాషింగ్టన్‌కు చెందిన ట్రాయ్ హెల్లర్ సహాయం కోరుతూ 1985లో కాగితంపై మెసేజ్‌ రాసి అట్లాంటిక్ మహాసముద్రంలోకి విసిరాడు. ఇన్నాళ్లకు ఫ్లోరిడాలో సముద్రం ఒడ్డున ఓ ఫ్యామిలీకి దొరికింది. ట్రాయ్ హెల్లర్ అనే వ్యక్తి తన అడ్రస్, ఫోన్‌ నంబర్‌ను తెలియజేస్తూ పంపిన సందేశం కేటీ, అన్నీ కార్మాక్స్ దంపతులకు దొరికింది.

అనంతరం బాటిల్‌లోపలి పేపర్‌ చదివి సోషల్ మీడియా సహాయంతో సదరు వ్యక్తిని గుర్తించగలిగారు. గుర్తుతెలియని నంబర్ నుంచి వచ్చిన ఫోన్‌ మెసేజ్‌ చూసిన హెల్లర్‌ నాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. తాను పంపిన మెసేజ్‌ ఇన్ని సంవత్సరాలపాటు చెక్కుచెదరకుండా ఉండటం, పైగా దానికి సమాధానం పొందుకోవడం ఎంతో ఆశ్చర్యం కలిగించిందని మీడియాకు తెలియజేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
త్వరపడండి.. బంపర్‌ ఆఫర్‌.. తక్కువ ధరల్లో 1.5 టన్‌ ఏసీలు..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
వందేభారత్, వందే మెట్రో మధ్య తేడాలివే.. పూర్తి వివరాలు ఇవిగో..
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
23 ప్రధాన అంశాలతో టీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై ప్రశ్నలు.. 2021 సీన్ రిపీట్ చేసిన రోహిత్
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
అబ్బబ్బ.! ఎంతటి చల్లటి కబురు.. ఈ పోర్టబుల్ ఏసీతో ఇల్లంతా షిమ్లానే
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
డేవిడ్ వార్నర్‌ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్పిన అల్లు అర్జున్..
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్