Rishi sunak: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ప్రధాని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌.. ఫైన్‌ వేసిన పోలీసులు

ఇంగ్లాండ్‌లో కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రిషీ సునక్‌కు ఇది 2వ పెనాల్టీగా తెలిసింది. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ గతేడాది ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో పాటు రిషికి జరిమానా విధించారు.

Rishi sunak: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ప్రధాని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌.. ఫైన్‌ వేసిన పోలీసులు
Rishi Sunak
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 21, 2023 | 2:47 PM

లండన్: సీటు బెల్ట్ ధరించకుండా కారులో ప్రయాణించి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు పోలీసులు జరిమానా విధించారు. సోషల్ మీడియాలో లైవ్ వీడియో చేస్తున్నప్పుడు , రిషి సునక్ సీట్ బెల్ట్ ధరించకుండా కారు వెనుక సీటులో కూర్చున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది గమనించిన బ్రిటీష్ పోలీసులు రిషికి జరిమానా విధించడంతో ఈ వార్త మరింత వైరల్‌గా మారింది.

దీనిపై స్పందించిన రిషి సునక్.. ‘ఇది అర్థం చేసుకోవడంలో జరిగిన చిన్న పొరపాటు’. ఉత్తర ఇంగ్లాండ్‌లో కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రిషీ సునక్‌కు ఇది 2వ పెనాల్టీగా తెలిసింది. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ గతేడాది ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో పాటు రిషికి జరిమానా విధించారు.

ఇవి కూడా చదవండి

ప్రధానమంత్రి రిషి సునక్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంలో తప్పు జరిగిందని అంగీకరించారు. దీనికి క్షమాపణలు చెప్పారు. బ్రిటీష్ పోలీసులు విధించిన జరిమానాను ఖచ్చితంగా చెల్లిస్తానని రిషి డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..